వరుణ్ తేజ్: వార్తలు

మరోసారి పెళ్ళి విషయమై వార్తల్లోకి ఎక్కిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి; జూన్ లో ఎంగేజ్మెంట్ అంటున్నారే? 

గత కొన్ని రోజులుగా మెగా హీరో వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి రిలేషన్ లో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారని అనేక పుకార్లు వచ్చాయి.

గాండీవధారి అర్జున నుండి తాజా అప్డేట్: థియేటర్లు దద్దరిల్లడానికి చెమటలు కారుస్తున్న వరుణ్ తేజ్ 

మెగా హీరో వరుణ్ తేజ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ఎయిర్ పోర్స్ డిపార్ట్ మెంటుకు సంబంధించిన కథ అయితే మరోటి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ గాండీవధారి అర్జున.