Page Loader
Operation Valentine: ఆపరేషన్ వాలెంటైన్ నుండి మొదటి సింగల్ రిలీజ్   

Operation Valentine: ఆపరేషన్ వాలెంటైన్ నుండి మొదటి సింగల్ రిలీజ్   

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 17, 2024
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్‌. ఈ సినిమా ఫిబ్రవరి 16 రిలీజ్'కు సిద్ధమైంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా మానుషి చిల్లర్ నటిస్తోంది. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ని కాసేపటి క్రితమే లాంచ్ చేశారు. 'వందేమాతరం' అంటూ దేశభక్తిని చాటుతూ సాగే ఈ పాటని ఇండియా పాకిస్తాన్ సరిహద్దు 'వాఘా బోర్డర్'లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆపరేషన్ వాలెంటైన్ నుండి మొదటి సింగల్ రిలీజ్