మట్కా: వార్తలు
05 Oct 2024
వరుణ్ తేజ్Matka: 'మట్కా' టీజర్ రిలీజ్.. కొత్త లుక్‌లో వరుణ్ తేజ్
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మట్కా'. ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు.
19 Jan 2024
సినిమాHBD Varun Tej: ఆసక్తికరంగా వరుణ్ తేజ్ 'మట్కా' గ్లింప్స్..పీరియాడిక్ థ్రిల్లర్‌లో అదిరిపోయే లుక్ లో వరుణ్ తేజ్
నటి లావణ్య త్రిపాఠితో పెళ్లి తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన మొదటి పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.
18 Jan 2024
సినిమాMatka: వరుణ్ తేజ్ 'మట్కా' నుండి రేపు ఓపెనింగ్ బ్రాకెట్ విడుదల
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మట్కా సినిమాతో పాన్ ఇండియన్ అరంగేట్రం చేస్తున్నాడు.