Matka: వరుణ్ తేజ్ 'మట్కా' నుంచి మరో పాట విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'మట్కా'. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో విడుదల కాబోతోంది.
వైర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ విడుదలై పెద్ద చర్చకు దారితీసి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపగా.. తాజాగా మేకర్స్ 'రామా టాకీస్ రాంప్' అనే పాటను విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో టాప్‌లో నిలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వరుణ్ తేజ్ చేసిన ట్వీట్
A glimpse of the hard work and bts magic packed with energy and a vibe that’ll keep you hooked. #RamaTalkiesRamp song from #MATKA for all of you ✌️https://t.co/TIuqkioRz5#MATKAonNOV14th@KKfilmmaker @Meenakshiioffl #NoraFatehi #BhavaniRakesh #SaiDevaHarsha @kishorkumardop… pic.twitter.com/zktlcONUXE
— Varun Tej Konidela (@IAmVarunTej) November 6, 2024