NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / వరుణ్ తేజ్ పెళ్ళి డేట్ పై క్లారిటీ? మెగా ఇంట్లో పెళ్ళి బాజాలు ఎప్పుడు మోగనున్నాయంటే? 
    తదుపరి వార్తా కథనం
    వరుణ్ తేజ్ పెళ్ళి డేట్ పై క్లారిటీ? మెగా ఇంట్లో పెళ్ళి బాజాలు ఎప్పుడు మోగనున్నాయంటే? 
    ఆగస్టులో వరుణ్, లావణ్యల పెళ్ళి అంటూ వార్తలు

    వరుణ్ తేజ్ పెళ్ళి డేట్ పై క్లారిటీ? మెగా ఇంట్లో పెళ్ళి బాజాలు ఎప్పుడు మోగనున్నాయంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 21, 2023
    04:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్ళితో ఒక్కటి కాబోతున్నారని తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 9వ తేదీన హైదరాబాద్ లో అత్యంత సమీప బంధువులు, స్నేహితుల మధ్య జరిగింది.

    ప్రస్తుతం పెళ్ళి ఎప్పుడనే విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహ వేడుక ఉండనుందని నిశ్చితార్థం సమయంలో వార్తలు వచ్చాయి.

    తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, వచ్చె నెలలో వరుణ్ తేజ్, లావణ్య వివాహ వేడుక ఉండనుందని తెలుస్తోంది. ఆగస్టు 24వ తేదీన మెగా ఇంట పెళ్ళి బాజాలు మోగనున్నాయని చెబుతున్నారు.

    ఈ విషయమై అధికారిక సమాచారం రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం న్యూస్ వస్తూనే ఉంది.

    Details

    షాపింగ్ చేయడానికి ప్యారిస్ వెళ్ళిన జంట 

    మరి ఆగస్టు 24వ తేదీన వివాహ వేడుక ఉంటుందా ఉండదా అనే విషయంలో మెగా ఇంటి నుండి అప్డేట్ వస్తేనే తెలుస్తుంది. మరో విషయం ఏమిటంటే, వివాహ వేడుక ఇటలీలో జరగనుందని అంటున్నారు.

    వివాహ వేడుక కోసం షాపింగ్ చేయడానికి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్యారిస్ వెళ్లారని సమాచారం.

    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మొదటిసారిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ చిత్రంలో కలిసి పనిచేసారు. ఆ తర్వాత సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో అంతరిక్షం సినిమాలో నటించారు.

    వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వరుణ్ తేజ్
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    వరుణ్ తేజ్

    గాండీవధారి అర్జున నుండి తాజా అప్డేట్: థియేటర్లు దద్దరిల్లడానికి చెమటలు కారుస్తున్న వరుణ్ తేజ్  తెలుగు సినిమా
    మరోసారి పెళ్ళి విషయమై వార్తల్లోకి ఎక్కిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి; జూన్ లో ఎంగేజ్మెంట్ అంటున్నారే?  తెలుగు సినిమా
    వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఫిక్స్? జూన్ 9న అంగరంగ వైభవంగా! టాలీవుడ్
    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్: మెగా ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు  తెలుగు సినిమా

    సినిమా

    డేట్ నైట్ ఫోటోలను పంచుకున్న ఇలియానా: బాయ్ ఫ్రెండ్ అతనేనా?  ఇలియానా
    విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన మెర్రీ క్రిస్మస్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్  బాలీవుడ్
    ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ మూవీ అశ్విన్స్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    ప్రియదర్శిని అలా పోల్చవద్దని ఫైర్ అయిన రాహుల్ రామకృష్ణ  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    శివ కార్తికేయన్ మహావీరుడు సినిమాపై బయటకు వచ్చేసిన టాక్: సినిమా ఎలా ఉందంటే?  సినిమా రిలీజ్
    బ్రో సినిమా నుండి సెకండ్ సాంగ్ వచ్చేస్తుంది: లాంచ్ ఎప్పుడంటే?  పవన్ కళ్యాణ్
    గుంటూరు కారం సినిమాలో హిట్ హీరోయిన్: నో లీక్స్ అంటూ లీక్ చేసిన మీనాక్షి చౌదరి  గుంటూరు కారం
    పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను ఎన్నికలే ఆపుతున్నాయా? నిర్మాత ఏఎమ్ రత్నం క్లారిటీ  పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025