NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Varun Lavanya : వరుణ్ లావణ్య పెళ్లి ముహూర్తం ఇదే.. పూర్తి వివరాలు తెలుసా
    తదుపరి వార్తా కథనం
    Varun Lavanya : వరుణ్ లావణ్య పెళ్లి ముహూర్తం ఇదే.. పూర్తి వివరాలు తెలుసా
    Varun Lavanya : వరుణ్ లావణ్య పెళ్లి ముహూర్తం ఇదే..పూర్తి వివరాలు తెలుసVarun Lavanya : వరుణ్ లావణ్య పెళ్లి ముహూర్తం ఇదే..పూర్తి వివరాలు తెలుసా

    Varun Lavanya : వరుణ్ లావణ్య పెళ్లి ముహూర్తం ఇదే.. పూర్తి వివరాలు తెలుసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 31, 2023
    02:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత ఆరేళ్లుగా ప్రేమలో మునిగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విదేశాల్లో పెళ్లి చేసుకోబోతున్నారు.

    పెద్దల్ని ఒప్పించి మరీ ఒక్కటవుతున్న ఈ ప్రేమ జంట, తాము తొలిసారి కలిసిన ఇటలీలోనే పెళ్లి పీటలెక్కాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు డెస్టినేషన్ వెడ్డింగ్ సిద్ధం చేసుకున్నారు.

    తాజాగా మూడు రోజుల పెళ్లి వేడుకలో పూర్తి వివరాలతో కూడిన ఓ ఆహ్వాన పత్రికా విడుదలైంది.

    అక్టోబర్ 31 - ఉదయం హల్దీ

    అక్టోబర్ 31 - సాయంత్రం మెహందీ

    నవంబర్ 1 - మధ్యాహ్నం 2.48 నిమిషాలకు పెళ్లి ముహుర్తం

    నవంబర్ 1 - రాత్రి 8:30 గంటలకు రిసెప్షన్

    details

    పెళ్లి కోసం ఇటలీకి హీరో నితిన్

    ఇప్పటికే మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్ లో ఘనంగా జరిగింది. ఇదే సమయంలో భారతదేశంలోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

    మెగా ఫ్యామిలీతో సహా హీరో నితిన్ కూడా ఇటలీలోని టుస్కానీ చేరుకున్నాడు. ఈ మేరకు పెళ్లి బస్ ఫొటోను షేర్ చేశాడు.

    మరోవైపు నవంబరు 5న, ఆదివారం హైదరాబాద్ వేదికగా గ్రాండ్ రిసెప్షన్ పార్టీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వరుణ్,లావణ్యల వెడ్డింగ్ కార్డు ఇదే

    #VarunLav @IAmVarunTej & @Itslavanya are tying the knot in a dreamy Italian ceremony on November 1st, surrounded by family. The grand reception awaits in Hyderabad at N-Concetion, Madhapur, on November 5th, where industry celebrities will join in the festivities!💍 pic.twitter.com/CcDcDXwrD8

    — Kiran Kumar (@KiranKu36169631) October 26, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వరుణ్ తేజ్
    లావణ్య త్రిపాఠి

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    వరుణ్ తేజ్

    గాండీవధారి అర్జున నుండి తాజా అప్డేట్: థియేటర్లు దద్దరిల్లడానికి చెమటలు కారుస్తున్న వరుణ్ తేజ్  తెలుగు సినిమా
    మరోసారి పెళ్ళి విషయమై వార్తల్లోకి ఎక్కిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి; జూన్ లో ఎంగేజ్మెంట్ అంటున్నారే?  తెలుగు సినిమా
    వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఫిక్స్? జూన్ 9న అంగరంగ వైభవంగా! టాలీవుడ్
    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్: మెగా ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు  తెలుగు సినిమా

    లావణ్య త్రిపాఠి

    Varun Tej: లావణ్యతో లవ్ సీక్రెట్స్‌ను బయటపెట్టిన వరుణ్ తేజ్.. ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఎవరంటే..?  వరుణ్ తేజ్
    పెళ్ళికి ముందు కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి: ఫిదా అవుతున్న మెగా అభిమానులు  వరుణ్ తేజ్
    మెగాస్టార్ ఇంట్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ఒకే ఫ్రేమ్‌లో మెగా కుటుంబం వరుణ్ తేజ్
    వరుణ్-లావణ్య పెళ్లి కోసం ఇటలీకి బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ  వరుణ్ తేజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025