విద్యుత్: వార్తలు
22 May 2023
తెలంగాణవిద్యుదుత్పత్తిపై సింగరేణి ఫోకస్; ఇక లాభాలే లాభాలు!
సింగరేణి అనేగానే మనకు గుర్తుకొచ్చేది బొగ్గు. గనుల్లో వెలికి తీసిన బొగ్గును పరిశ్రమలు, విద్యుత్ సంస్థలకు విక్రయించడం ఆనవాయితీగా వస్తోంది.
15 May 2023
విజయవాడ సెంట్రల్రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్
ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ విద్యుదుత్పత్తి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. శనివారం 105.620 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని నమోదు చేసింది.
17 Apr 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం
ఆంధ్రప్రదేశ్ రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ గ్రిడ్లకు డిమాండ్ ఏర్పడింది.
15 Apr 2023
తెలంగాణసింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
వేసవి కాలంలో కరెంట్ వినియోగం పెరగడం, విద్యుత్ కంపెనీల నుంచి బొగ్గుకు డిమాండ్ పెరిగింది.
06 Apr 2023
తెలంగాణసింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రాబోయే రోజుల్లో 1,050మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై జరిగిన సమీక్ష సమావేశంలో సింగరేణి కంపెనీ సీఅండ్‌ఎండీ శ్రీధర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
03 Apr 2023
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ
తెలంగాణ కూల్ రూఫ్ పాలసీని సోమవారం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.