గాండీవధారి అర్జున: వార్తలు

గాండీవధారి అర్జున మూవీ రివ్యూ: వరుణ్ తేజ్ నటించిన సినిమా ఎలా ఉందంటే? 

నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, రోషిణి ప్రకాష్, విమలా రామన్, అభినవ్ గొమఠం,తదితరులు

గాండీవధారి అర్జున ట్విట్టర్ రివ్యూ: సినిమా చూసిన నెటిజన్లు ఏమంటున్నారంటే? 

వరుణ్ తేజ్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించిన గాండీవధారి అర్జున చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీమియర్స్ ఆల్రెడీ పడిపోయాయి.

17 Aug 2023

సినిమా

రిలీజ్ కి సిద్దమైపోయిన గాండీవధారి అర్జున: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి 

మెగా హీరో వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమాతో ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గని, ఎఫ్ 3 సినిమాల తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న చిత్రమిది.

గాండీవధారి అర్జున ట్రైలర్: మెడికల్ ఇష్యూతో వస్తున్న వరుణ్ తేజ్ సినిమా 

వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గాండీవధారి అర్జున సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఎలా ఉందంటే?

పెద్ద స్క్రీన్ లో గాండీవధారి అర్జున ట్రైలర్ రిలీజ్ ఈవెంట్: వరుణ్ తేజ్ పెద్దగా ప్లాన్ చేస్తున్నాడుగా 

గని తర్వాత వరుణ్ తేజ్ నుండి వస్తున్న చిత్రం గాండీవధారి అర్జున. ఈ మధ్య ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ట్రైలర్ విడుదలకు సమయం ఆసన్నమైంది.

గాండీవధారి అర్జున నుండి మొదటి పాట రిలీజ్: మత్తెక్కించే పాటలో వరుణ్ తేజ్, సాక్షి రొమాన్స్ 

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వరుణ్ తేజ్ వస్తున్నాడు. ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి నీ జతై సాగింది పాదమే అనే పాట రిలీజైంది.

వరుణ్ తేజ్ నటిస్తున్న గాండీవధారి అర్జున టీజర్ రిలీజ్ పై అప్డేట్ 

గని తర్వాత వరుణ్ తేజ్ నుండి గాండీవధారి అర్జున పేరుతో సినిమా వస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుండి ఇప్పటివరకు ప్రీ టీజర్ రిలీజైంది.

హాలీవుడ్ స్టైల్ యాక్షన్ తో అదరగొడుతున్న గాండీవధారి అర్జున ప్రీ టీజర్ 

వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గాండీవధారి అర్జున చిత్రం, ఆగస్టు 25వ తేదీన రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేసారు.

వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమా ప్రీ టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్: ఎప్పుడు విడుదల అవుతుందంటే? 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుండి నెక్స్ట్ సినిమా గాండీవధారి అర్జున నుండి ప్రీ టీజర్ రాబోతుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రీ టీజర్ ను రేపు ఉదయం 10:08గంటలకు రిలీజ్ చేయనున్నారు.