NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమా ప్రీ టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్: ఎప్పుడు విడుదల అవుతుందంటే? 
    తదుపరి వార్తా కథనం
    వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమా ప్రీ టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్: ఎప్పుడు విడుదల అవుతుందంటే? 
    రేఫు రిలీజ్ కాబోతున్న గాండీవధారి అర్జున ప్రీ టీజర్

    వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమా ప్రీ టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్: ఎప్పుడు విడుదల అవుతుందంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 11, 2023
    12:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుండి నెక్స్ట్ సినిమా గాండీవధారి అర్జున నుండి ప్రీ టీజర్ రాబోతుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రీ టీజర్ ను రేపు ఉదయం 10:08గంటలకు రిలీజ్ చేయనున్నారు.

    ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపిస్తోంది.

    వరుణ్ తేజ్ లాస్ట్ సినిమా గని, బాక్సాఫీసు వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం వస్తున్న గాండీవధారి అర్జునతో మంచి హిట్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

    మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గాండీవధారి అర్జున ప్రీ టీజర్ రిలీజ్ పై వరుణ్ తేజ్ అప్డేట్ 

    Stay tuned!
    10:08 am tomorrow.#Preteaser#GandeevadhariArjuna pic.twitter.com/ZL4XytSrWT

    — Varun Tej Konidela (@IAmVarunTej) July 11, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వరుణ్ తేజ్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    వరుణ్ తేజ్

    గాండీవధారి అర్జున నుండి తాజా అప్డేట్: థియేటర్లు దద్దరిల్లడానికి చెమటలు కారుస్తున్న వరుణ్ తేజ్  తెలుగు సినిమా
    మరోసారి పెళ్ళి విషయమై వార్తల్లోకి ఎక్కిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి; జూన్ లో ఎంగేజ్మెంట్ అంటున్నారే?  తెలుగు సినిమా
    వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఫిక్స్? జూన్ 9న అంగరంగ వైభవంగా! టాలీవుడ్
    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్: మెగా ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    మహిళలను కించపరిచేలా బేబీ రిలీజ్ పోస్టర్: వివాదం చెలరేగడంతో సారీ చెప్పిన దర్శకుడు  సినిమా
    ఓటీటీ రివ్యూ: అర్థమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ ఆకట్టుకుందా?  ఓటిటి
    భారీ చిత్రాలకు పోటీగా సంక్రాంతికి వస్తున్న 'హనుమాన్': ప్రశాంత్ వర్మ నమ్మకం అదేనా?  సినిమా రిలీజ్
    భోళాశంకర్ సినిమాకు అడ్వాంటేజ్: రిలీజ్ రేసు నుంచి ఆ సినిమా ఔట్?  చిరంజీవి

    సినిమా

    ఉస్తాద్ భగత్ సింగ్ కథతో హిందీ చిత్రం, డిటైల్స్ పవన్ కళ్యాణ్
    ఈ వారం థియేటర్స్ లో విడుదలయ్యే చిత్రాలివే..! సినిమా రిలీజ్
    కళ్యాణ్ రామ్ బర్త్ డే: ఆయన జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు  పుట్టినరోజు
    సినిమాల నుండి బ్రేక్ తీసుకోనున్న సమంత: కారణం ఏంటంటే?  సమంత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025