వైభవ్ సూర్యవంశీ: వార్తలు
Vaibhav Suryavanshi: బౌన్సీ పిచ్‌లపై వైభవ్ బ్యాటింగ్ చూడాలి.. న్యూజిలాండ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి సరికొత్త సవాల్ ఎదురయ్యే అవకాశముంది.
Shreyas Iyer: అఫ్గాన్‌తో చివరి టీ20.. తుది జట్టులో మార్పులపై శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు
ఆఫ్గనిస్తాన్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను టీమ్‌ఇండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదో అర్థం కాలేదు.. గంభీర్‌పై క్రిస్ శ్రీకాంత్ ఫైర్
అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై భారత మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ (Kris Srikkanth) టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు చేశాడు.
Abhishek Sharma: మూడున్నరేళ్లకే బ్యాట్ పట్టి.. టీ20ల్లో టాప్ రేటింగ్ సాధించిన అభిషేక్ శర్మ!
ప్రస్తుతం తన దూకుడైన బ్యాటింగ్‌తో వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. అయితే ఏడాది క్రితం వరకు టీ20 క్రికెట్‌లో ఎక్కువగా వినిపించిన పేరు మరో యువ ఆటగాడిదే.
Vaibhav Sooryavanshi: వైభవ్ భవిష్యత్తుపై బీసీసీఐ ఫోకస్.. సచిన్‌లా ఎదగాలని సైకియా సూచన!
యువ సంచలనం, భారత క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రశంసల వర్షం కురిపించారు.
Vaibhav Sooryavanshi: ఫైనల్ ఆడొద్దా?.. వైభవ్ సూర్యవంశీ విషయంలో గంభీర్‌దే తుది నిర్ణయం!
దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ తరఫున యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆడతాడా లేదా అన్నది భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది.
VVS Lakshman: మళ్లీ వీవీఎస్ లక్ష్మణ్‌కే అవకాశం.. కేంద్రం ఆమోదం
మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో (Asian Games 2026) టీమిండియా బరిలోకి దిగనుంది.
Captain Vaibhav Sooryavanshi: కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ.. నాయకత్వ బాధ్యతల్లోకి యువ సంచలనం
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అప్పుడే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
IND vs PAK : ఆసియా క్రీడల్లో భారత్-పాక్ మ్యాచ్.. జరగాలంటే ఇదొక్కటే మార్గం!
ఆసియా క్రీడలు 2026లో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Vaibhav Sooryavanshi : రెడ్ బాల్ క్రికెట్‌పై వైభవ్ ఫోకస్.. మరి టెస్టుల్లోనూ రాణిస్తాడా?
కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు వైభవ్ సూర్యవంశీ.
Vaibhav suryavanshi: అమ్మాయిల ఆకర్షణకు దూరంగా ఉండాలి.. కాంబ్లీ, పృథ్వీ షా పరిస్థితి రాకూడదు.. వైభవ్ సూర్యవంశీకి రాబిన్ ఊతప్ప సూచనలు
అసాధారణ ప్రతిభతో కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై మాజీ భారత ఆటగాడు రాబిన్ ఊతప్ప కీలక సూచనలు చేశాడు.
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్‌కు వైస్ కెప్టెన్సీ అవసరమా? హర్షా భోగ్లే సంచలన ప్రశ్న!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే దేశీయ క్రికెట్‌లో కీలక బాధ్యతలు అందుకున్నాడు.
ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత జోరు.. వన్డేల్లో గిల్ నం.1, టీ20ల్లో ఇషాన్ టాప్!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు మరోసారి తమ సత్తా చాటారు.
Abhishek Sharma : 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో టీమిండియాలో పోటీ మరింత తీవ్రం..అభిషేక్ శర్మకు సవాళ్లు తప్పవా?
జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.
Vaibhav suryavanshi: జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 ఏళ్లకే ప్రపంచ రికార్డులతో చరిత్ర!
భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు.
Team India: కుర్రాడి సూపర్ షో.. జింబాబ్వేపై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్
టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుస విజయాలతో 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరికి ఛాన్స్.. భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు..
జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0తో సొంతం చేసుకుంది.
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి మరో కొత్త బాధ్యత.. బౌలర్‌గా తీర్చిదిద్దే యోచనలో టీమిండియా!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని కేవలం బ్యాటర్‌గా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో బౌలింగ్ చేయగల ఆటగాడిగా కూడా అభివృద్ధి చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
IND vs ZIM 2nd T20: సిరీస్‌పై గురి పెట్టిన భారత్.. రెండో టీ20లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండొచ్చు?
జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి పోరులో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించి సిరీస్‌ను ఖాయం చేసుకోవాలని భావిస్తోంది.
Vaibhav Suryavanshi: వైభవ్ విధ్వంసం.. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, వరల్డ్ రికార్డు బద్దలు!
ఇంగ్లాండ్ పర్యటనలో భారీ అంచనాల మధ్య అరంగేట్రం చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేక విమర్శలు ఎదుర్కొన్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వే గడ్డపై మాత్రం తన అసలైన సత్తా చూపించాడు.
Abhishek Sharma: మరో 16 పరుగులు చేస్తే.. అభిషేక్ శర్మకు అరుదైన ఘనత
జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా సన్నద్ధమైంది.
Vaibhav Sooryavanshi: వింబుల్డన్‌లో వైభవ్ సూర్యవంశీ సందడి.. ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటే..?
వింబుల్డన్ ఫైనల్‌లో యానిక్ సినర్ విజేతగా నిలిచిన సందర్భంగా పలువురు భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లు స్టేడియంలో సందడి చేశారు.
IND vs ENG: ఇంగ్లాండ్ చేతిలో భారత్‌కు మరో పరాభవం.. టీ20 సిరీస్‌లో వైట్‌వాష్
వరుసగా రెండు సార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
IND vs ENG: ఇంగ్లాండ్‌తో భారత్‌కు చివరి టీ20 నేడు.. పరువు నిలబెట్టుకుంటుందా?
ఐర్లాండ్ వంటి పసికూన జట్టు చేతిలో టీమిండియా వైట్‌వాష్‌కు గురైనప్పుడు అది ఒక్కసారిగా జరిగిన వైఫల్యమేనని భారత అభిమానులు భావించారు.
Zimbabwe T20 Series: భారత టీ20 జట్టులో సంజు ఔట్.. జింబాబ్వే సిరీస్‌కు ఆరు మార్పులు
వరుసగా మూడు టీ20 ఇన్నింగ్స్‌ల్లో నిరాశపరిచిన భారత ఓపెనర్ సంజు శాంసన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.. నెట్టింట తొలి పోస్టు వైరల్
ఐపీఎల్‌లో తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్ సిరీస్‌లో చోటు కల్పించకపోవడంపై భారత జట్టు యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
IND vs ENG: బెతెల్ బ్లాస్టింగ్ ఇన్నింగ్స్.. భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
టీ20 జట్టుకు కెప్టెన్‌గా తొలి విజయాన్ని నమోదు చేయాలన్న శ్రేయస్ అయ్యర్ ఆశ మరోసారి నెరవేరలేదు.
Vaibhav sooryavanshi : వైభవ్ సూర్యవంశీ చారిత్రక అరంగేట్రం.. సచిన్ రికార్డుకు చెక్
భారత క్రికెట్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
IND vs ENG T20: నేడు ఇంగ్లాండ్‌తో భారత్‌కు రెండో టీ20 సవాల్
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం లేకుండానే ముగిసినా, ఆ మ్యాచ్‌లో భారత జట్టు మోస్తరు స్థాయి ప్రదర్శన చేసింది.
IND vs ENG: తొలి టీ20కి వరుణుడి అంతరాయం.. ఇంగ్లాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు
ఐర్లాండ్ వంటి బలహీన జట్టుపై భారత బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పాటు వరుసగా రెండు టీ20ల్లో ఓటమి చవిచూడడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
IND vs England: వైభవ్ అరంగేట్రంపై సర్వత్రా ఉత్కంఠ
పెద్ద జట్లు అయి, చిన్న జట్లు అయి ఒక్క మ్యాచ్ ఓడిపోవడం సాధారణమే.
India vs Ireland : తొలి టీ20లో తడబడిన భారత్.. రెండో మ్యాచ్‌లో సిరీస్ సమం చేసే దిశగా అడుగులు వేస్తుందా?
బెల్ఫాస్ట్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
Vaibhav Sooryavanshi: బీసీసీఐ వీడియోతో వైభవ్ అరంగేట్రంపై స్పష్టత వచ్చినట్టేనా?
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై ఇంకా ఆసక్తి నెలకొని ఉంది.
Vaibhav sooryavanshi: వైభవ్‌కు తుది జట్టులో అవకాశం దక్కుతుందా?
ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు భారత జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశంపై చర్చ సాగుతోంది.
Ireland T20: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి శ్రీకారం.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఆసక్తి
ఐర్లాండ్ పర్యటనలో భాగంగా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్, గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐర్లాండ్ జట్టుతో శుక్రవారం తలపడనుంది.
Vaibhav Sooryavanshi: కెప్టెన్ తిలక్ నమ్మకాన్ని నిలబెట్టిన వైభవ్.. విధ్వంసక ఇన్నింగ్స్‌తో రికార్డుల మోత
త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డును బద్దలుకొట్టిన 'బేబీ బాస్' వైభవ్.. చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల సంచలనం
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు.
Akshara Gupta : వైభవ్ తర్వాత బీహార్ నుంచి మరో క్రికెట్ సంచలనం.. 126 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ
బీహార్‌కు చెందిన యువ క్రికెటర్లు వరుసగా తమ ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు.
Vaibhav Suryavanshi: భవిష్యత్ స్టార్‌కు ముందస్తు హెచ్చరిక.. వైభవ్ సూర్యవంశీకి స్పోర్ట్స్ సైకాలజీ ట్రైనింగ్?
భారత యువ క్రికెట్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇప్పటికే వార్తల్లో నిలుస్తున్నాడు.
Vaibhav Sooryavanshi Controversy: అది అవుటా.. నాటౌటా? వైభవ్ వికెట్‌పై అప్గాన్ ప్లేయర్ల ఆగ్రహం!
ట్రై సిరీస్-2026లో భాగంగా భారత్-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు.
Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ వివాదంపై స్పందించిన బీసీసీఐ.. యువ ఆటగాడిపై చర్యలు ఉండవా?
శ్రీలంకలో జరుగుతున్న త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా సోమవారం దంబుల్లాలో భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరిగింది.
Vaibhav Sooryavanshi: భారత్-శ్రీలంక 'ఎ' మ్యాచ్‌లో ఉద్రిక్తత.. వైభవ్, హలంబాగే మధ్య జరిగిన గొడవ ఇదే!
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడమే కాకుండా చివర్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
India A vs Sri Lanka A: సూపర్ ఓవర్‌లో ఇండియా 'ఎ'ను ఓడించిన శ్రీలంక 'ఎ'
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక 'ఎ' జట్టు సూపర్ ఓవర్‌లో ఇండియా 'ఎ'పై విజయం సాధించింది.
IND vs IRE : ఐర్లాండ్ అల్లర్ల ఎఫెక్ట్.. టీమిండియా సిరీస్‌పై సందిగ్ధత
భారత క్రికెట్ జట్టు త్వరలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ టూర్‌లో భాగంగా రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ సిద్ధమైంది.
Vaibhav : ఐర్లాండ్ అల్లర్ల ప్రభావం.. వైభవ్ తొలి మ్యాచ్‌కు ముప్పు?
భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Vaibhav Sooryavanshi: మరోసారి అదే తప్పిదం.. మంచి ఆరంభాన్ని వృథా చేసుకున్న వైభవ్ సూర్యవంశీ
భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి ఆకట్టుకునే ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు.
Youngest Cricketers : ప్రమాదంలో సచిన్ 37 ఏళ్ల రికార్డు.. అత్యంత చిన్న వయసులో డెబ్యూ చేసిన టాప్-5 భారత క్రికెటర్లు!
భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఓ యువ సంచలనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Sooryavanshi-BCCI: వైభవ్‌కు బీసీసీఐ ప్రత్యేక మద్దతు.. రోహిత్, కోహ్లీకీ దక్కని అవకాశం!
భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా గుర్తింపు పొందుతున్న 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది.
Vaibhav's Father: వైభవ్‌ను దిగ్గజాలతో పోల్చొద్దు.. ఇంకా చాలా దూరం వెళ్లాలి: తండ్రి సంజీవ్
భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా ఎదుగుతున్న బీహార్‌కు చెందిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.
BCCI: జూన్ 6న బీసీసీఐ కీలక ప్రకటన.. సూర్యకు బదులుగా కొత్త టీ20 కెప్టెన్ ఎవరు?
టీమిండియా భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని బీసీసీఐ మరో రెండు రోజుల్లో ప్రకటించనుంది.
Harsha Bhogle: వైభవ్‌ను అహంకారిగా చూపించే కుట్ర.. వైరల్ వీడియోపై హర్ష భోగ్లే ఫైర్
ప్రస్తుతం ఏఐ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, నిజమైన సమాచారాన్ని తప్పుడు కంటెంట్ నుంచి వేరు చేయడం కష్టసాధ్యంగా మారుతోంది.
IIM Indore: వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం ఇండోర్ అధ్యయనం..
ఐపీఎల్‌లో తన ధాటైన బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మరో ప్రత్యేక కారణంతో వార్తల్లో నిలిచాడు.
Vaibhav Suryavanshi: వైభవ్ విషయంలో తొందర వద్ద.. టీమిండియా ఎంపికపై మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026లో 776 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ సాగుతోంది.
Vaibhav Suryavanshi: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ?.. బీసీసీఐ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు!
వయసు కేవలం 15 ఏళ్లు. కానీ అతడి బ్యాటింగ్ విధ్వంసం ముందు బౌలర్లు తలవంచాల్సి వస్తోంది.