LOADING...
Vaibhav Suryavanshi: ప్రధాన మంత్రి బాల్‌ పురస్కారం అందుకున్న క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ
ప్రధాన మంత్రి బాల్‌ పురస్కారం అందుకున్న క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ

Vaibhav Suryavanshi: ప్రధాన మంత్రి బాల్‌ పురస్కారం అందుకున్న క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2025
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీకి ప్రతిష్టాత్మక 'ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌' లభించింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డును అతడికి అందజేశారు. చిన్న వయసులోనే క్రీడా రంగంలో అసాధారణ ప్రతిభను ప్రదర్శించినందుకు గుర్తింపుగా వైభవ్‌ సూర్యవంశీకి ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు.

Advertisement