NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / గాండీవధారి అర్జున ట్విట్టర్ రివ్యూ: సినిమా చూసిన నెటిజన్లు ఏమంటున్నారంటే? 
    తదుపరి వార్తా కథనం
    గాండీవధారి అర్జున ట్విట్టర్ రివ్యూ: సినిమా చూసిన నెటిజన్లు ఏమంటున్నారంటే? 
    గాండీవధారి అర్జున ట్విట్టర్ రివ్యూ

    గాండీవధారి అర్జున ట్విట్టర్ రివ్యూ: సినిమా చూసిన నెటిజన్లు ఏమంటున్నారంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 25, 2023
    10:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వరుణ్ తేజ్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించిన గాండీవధారి అర్జున చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీమియర్స్ ఆల్రెడీ పడిపోయాయి.

    ప్రస్తుతం టాక్ బయటకు వచ్చేసింది. మరి సినిమా గురించి నెటిజన్స్ ఏమంటున్నారంటే?

    గాండీవధారి అర్జున సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ చాలా బావుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సినిమా అంతా ఫారెన్ లొకేషన్లలో జరిగినట్టుగా కనిపిస్తుందనీ, కొన్ని చోట్ల యాక్షన్ సీన్స్ అద్భుతంగా వచ్చాయని అంటున్నరు.

    వరుణ్ తేజ్ చాలా కొత్తగా కనిపించాడనీ, యాక్షన్ సీన్స్ లో అతని పర్ ఫార్మెన్స్ బాగుందని అంటున్నారు. సినిమాలో యునిక్ పాయింట్ ఉన్నప్పటికీ నెరేషన్ బాగా నెమ్మదించిందని కామెంట్స్ వస్తున్నాయి.

    Details

    సినిమాలో మదర్ సెంటిమెంట్‍ 

    ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుందనీ, అక్కడక్కడా కనిపించే యాక్షన్ సీన్స్ ఫర్వాలేదనిపించిందని అంటున్నారు. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ ఉందనీ, అక్కడ చాలామంది కనెక్ట్ అవుతారని చెబుతున్నారు.

    గాండీవధారి అర్జున సినిమాలో లవ్ ట్రాక్ సరిగ్గా పండలేదని నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందనీ, తెరమీద ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందని చెబుతున్నారు.

    ఓవరాల్ గా చూసుకుంటే గాండీవధారి అర్జున సినిమా చూసిన ప్రేక్షకులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గాండీవధారి అర్జున ట్విట్టర్ రివ్యూ

    #GandeevadhariArjuna
    Intense action 🔥 - Message 👏 - Mother sentiment 💕 - Slight slow paced(1st half)@IAmVarunTej's exact cutout/fit for the role!!💥💥@PraveenSattaru's kinda film 👏 https://t.co/3E225Uu42y

    — Navaneeth Reddy (@Navaneethkittu) August 25, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గాండీవధారి అర్జున ట్విట్టర్ రివ్యూ

    #GandeevadhariArjuna detailed Review :

    ⭐️Varun Tej looks dapper on screen and he fits perfectly in the role of security agent.
    ⭐️Although locations are limited, they look rich due to camera work. The camera feels similiar to the one used in dhruva nachitaram and suits the film.… pic.twitter.com/j0dbfRPXGI

    — ReviewMama (@ReviewMamago) August 25, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గాండీవధారి అర్జున ట్విట్టర్ రివ్యూ

    #GandeevadhariArjuna is a stylish action drama… technically looks good but narration seems pretty flat.

    — Gautam (@gauthamvarma04) August 25, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గాండీవధారి అర్జున
    వరుణ్ తేజ్
    ట్విట్టర్ రివ్యూ
    తెలుగు సినిమా

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    గాండీవధారి అర్జున

    వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమా ప్రీ టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్: ఎప్పుడు విడుదల అవుతుందంటే?  వరుణ్ తేజ్
    హాలీవుడ్ స్టైల్ యాక్షన్ తో అదరగొడుతున్న గాండీవధారి అర్జున ప్రీ టీజర్  సినిమా
    వరుణ్ తేజ్ నటిస్తున్న గాండీవధారి అర్జున టీజర్ రిలీజ్ పై అప్డేట్  వరుణ్ తేజ్
    గాండీవధారి అర్జున నుండి మొదటి పాట రిలీజ్: మత్తెక్కించే పాటలో వరుణ్ తేజ్, సాక్షి రొమాన్స్  సినిమా

    వరుణ్ తేజ్

    గాండీవధారి అర్జున నుండి తాజా అప్డేట్: థియేటర్లు దద్దరిల్లడానికి చెమటలు కారుస్తున్న వరుణ్ తేజ్  తెలుగు సినిమా
    మరోసారి పెళ్ళి విషయమై వార్తల్లోకి ఎక్కిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి; జూన్ లో ఎంగేజ్మెంట్ అంటున్నారే?  తెలుగు సినిమా
    వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఫిక్స్? జూన్ 9న అంగరంగ వైభవంగా! టాలీవుడ్
    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్: మెగా ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు  తెలుగు సినిమా

    ట్విట్టర్ రివ్యూ

    ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ: త్రీడీ వెర్షన్ లో రామాయణం ఎలాంటి అనుభూతిని పంచింది?  ఆదిపురుష్
    స్పై మూవీ ట్విట్టర్ రివ్యూ: సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై సినిమా ఎలా ఉంది?  సినిమా రిలీజ్
    బ్రో ట్విట్టర్ రివ్యూ: మామా అల్లుళ్ళు హిట్టు కొట్టారా?  బ్రో
    రజనీకాంత్ జైలర్ ట్విట్టర్ రివ్యూ: సినిమా చూసినవాళ్ళు ఏమంటున్నారంటే?  రజనీకాంత్

    తెలుగు సినిమా

    ధమాకా బ్యూటీకి అదిరిపోయే అవకాశం: శ్రీలీల చేతుల మీదుగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్ 2 లాంచ్  శ్రీలీల
    ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్: చిన్మయి మాటలపై సమంత ఎమోషనల్ పోస్ట్  సమంత
    గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: మొదటి పాటలో అదిరిపోయిన విశ్వక్ సేన్, నేహాశెట్టి రొమాన్స్  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
    ట్రైలర్ టాక్: యుగాంతం కథలను గుర్తు చేస్తున్న బెదురులంక 2012 ట్రైలర్  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025