LOADING...
Varun Tej- Lavanya Reception: ఘనంగా వరుణ్-లావణ్య రిసెప్షన్‌.. తరలివచ్చిన సినీ ప్రముఖులు 
ఘనంగా వరుణ్-లావణ్య రిసెప్షన్‌.. తరలివచ్చిన సినీ ప్రముఖులు

Varun Tej- Lavanya Reception: ఘనంగా వరుణ్-లావణ్య రిసెప్షన్‌.. తరలివచ్చిన సినీ ప్రముఖులు 

వ్రాసిన వారు Stalin
Nov 06, 2023
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే ఆదివారం టాలీవుడ్ ప్రముఖుల కోసం ఈ జంట హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేసింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రిసెప్షన్‌కు టాలీవుడ్ ప్రముఖులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, సాయిధర్మ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, పాటు మెగా ఫ్యామిలి అంతా హాజరైంది. అలాగే వెంకటేష్ దగ్గుబాటి, నాగ చైతన్య కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం వీరి రిసెప్షన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటలీలో పెళ్లి తర్వత శనివారం కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి హైదరాబాద్ చేరుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వరుణ్, లావణ్య రిసెప్షన్‌లో మెగాఫ్యామిలీ

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వరుణ్, లావణ్య రిసెప్షన్ ఫొటోలు