NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మరోసారి పెళ్ళి విషయమై వార్తల్లోకి ఎక్కిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి; జూన్ లో ఎంగేజ్మెంట్ అంటున్నారే? 
    తదుపరి వార్తా కథనం
    మరోసారి పెళ్ళి విషయమై వార్తల్లోకి ఎక్కిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి; జూన్ లో ఎంగేజ్మెంట్ అంటున్నారే? 
    జూన్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ అంటూ వార్తలు

    మరోసారి పెళ్ళి విషయమై వార్తల్లోకి ఎక్కిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి; జూన్ లో ఎంగేజ్మెంట్ అంటున్నారే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 16, 2023
    05:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత కొన్ని రోజులుగా మెగా హీరో వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి రిలేషన్ లో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారని అనేక పుకార్లు వచ్చాయి.

    తాజాగా ఈ పుకార్లు మరోసారి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. జూన్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరగనుందని, ఆ తర్వాత కొన్ని రోజులకు పెళ్ళి ఉంటుందని అంటున్నారు.

    ఈ విషయంలో నిజం ఏంటనేది తెలియాలంటే వరుణ్ తేజ్ లేదా లావణ్య త్రిపాఠి స్పందించాల్సిందే.

    గతంలో తమ రిలేషన్ గురించి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి స్పందిస్తూ, తమ మధ్య ఎలాంటి బంధం లేదని, తాము కేవలం స్నేహితులమే అని చెప్పుకొచ్చారు.

    Details

    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి నటించిన సినిమాలు 

    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం అనే రెండు సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాల్లో మిస్టర్ డిజాస్టర్ గా నిలిచింది. అంతరిక్షం మాత్రం యావరేజ్ అనిపించుకుంది.

    అదలా ఉంచితే ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున ఒకటైతే, శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తన 13వ చిత్రాన్ని చేస్తున్నాడు.

    తన 13వ చిత్రంలో ఎయిర్ ఫోర్స్ అధికారిగా వరుణ్ కనిపిస్తున్నాడు.

    ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే, ఇటీవల ఆమె నటించిన పులి మేక వెబ్ సిరీస్ జీ5లో రిలీజైంది. ఆది సాయికుమార్ హీరోగా కనిపించిన ఈ చిత్రంలో సీరియల్ కిల్లర్ గా నెగెటివ్ పాత్రలో కనిపించింది లావణ్య.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    వరుణ్ తేజ్

    తాజా

    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి

    తెలుగు సినిమా

    ఎన్టీఆర్ 31: ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ, సాహో భామకు రెండవ తెలుగు సినిమా?  జూనియర్ ఎన్టీఆర్
    ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే?  సినిమా రిలీజ్
    కాంతారా సినిమా అభిమానులకు గుడ్ న్యూస్: మొదటి డ్రాఫ్ట్ పూర్తి చేసిన రిషబ్ శెట్టి  సినిమా
    విరూపాక్ష ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ: అన్ని భాషల్లోనూ అదే రోజు విడుదల  సాయి ధరమ్ తేజ్

    వరుణ్ తేజ్

    గాండీవధారి అర్జున నుండి తాజా అప్డేట్: థియేటర్లు దద్దరిల్లడానికి చెమటలు కారుస్తున్న వరుణ్ తేజ్  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025