సాయి ధరమ్ తేజ్: వార్తలు
29 May 2023
బ్రోబ్రో సినిమా నుండి మామా అల్లుళ్ళ లుక్ రిలీజ్: అభిమానులకు పూనకాలే
పవన్ కళ్యాణ్, సాయ్ ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది.
23 May 2023
బ్రోమార్కండేయులు పాత్రలో సాయి ధరమ్ తేజ్: బ్రో సినిమా నుండి లుక్ రిలీజ్
బ్రో సినిమా నుండి వరుసగా అప్డేట్లు వస్తున్నాయి. మొన్నటికి మొన్న సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్ లుక్ ని రివీల్ చేసారు.
22 May 2023
బ్రోబ్రో సినిమా సెట్స్ లోకి తిరిగివచ్చిన సాయి ధరమ్ తేజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్ర మోషన్ పోస్టర్ రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
22 May 2023
ఓటిటిఓటీటీలో విరూపాక్ష సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్, రికార్డు స్థాయిలో వ్యూస్
థియేటర్లలో దుమ్ము దులిపిన విరూపాక్ష, ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ అయింది. సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన విరూపాక్ష సినిమాకు థియేటర్లలో ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
18 May 2023
తెలుగు సినిమాపవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా టైటిల్ చెప్పేసారు బ్రో; ఒకేసారి ముడు అప్డేట్లు రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్ర టైటిల్ ఇంతకుముందే రిలీజ్ అయ్యింది.
18 May 2023
తెలుగు సినిమావంద కోట్లు కొల్లగొట్టిన విరూపాక్ష: ఈ ఏడాది నాలుగవ సినిమాగా రికార్డు
బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం, బాక్సాఫీస్ దగ్గర 100కోట్లు కొల్లగొట్టింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా తన సోషల్ అకౌంట్లో పోస్ట్ చేసింది.
18 May 2023
ఓటిటిఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్టు ఇదే
ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పంచడానికి మంచి మంచి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఏ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
16 May 2023
తెలుగు సినిమావిరూపాక్ష ఓటీటీ రిలీజ్ పై అధికారిక అప్డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం విరూపాక్ష, ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
08 May 2023
ఓటిటివిరూపాక్ష ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ: అన్ని భాషల్లోనూ అదే రోజు విడుదల
సాయి ధరమ్ తేజ్ తన కెరీర్లోనే మొట్ట మొదటి సారిగా విభిన్నమైన జోనర్లో విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
26 Apr 2023
తెలుగు సినిమావిరూపాక్ష కలెక్షన్లు @555: రికార్డును పెంచుకుంటూ పోతున్న సాయి ధరమ్ తేజ్
విరూపాక్ష సినిమాతో సరికొత్త జోనర్ ని తెలుగు ప్రేక్షకులకు అందించాడు సాయి ధరమ్ తేజ్. ఈ చిత్రానికి బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురుస్తోంది.
26 Apr 2023
తెలుగు సినిమాసాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత కోమాలో ఉన్నానంటున్న విరూపాక్ష దర్శకుడు
విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్, బాక్సాఫీసు వద్ద వసూళ్ళ సునామీని సృష్టిస్తున్నాడు. మిస్టికల్ థ్రిల్లర్ గా వచ్చిన విరూపాక్ష సినిమాను చూడడానికి జనాలందరూ ఆసక్తిగా చూపిస్తున్నారు.
25 Apr 2023
తెలుగు సినిమావిరూపాక్ష కలెక్షన్లు: సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే అత్యధికం
సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. సినిమా రిలీజైనా నాలుగు రోజుల్లోనే 50కోట్ల వసూళ్ళను సాధించింది. ఈ మేరకు ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ, శ్రీ వెంకటేశ్వర్ సినీ చిత్ర వెల్లడించింది.
25 Apr 2023
తెలుగు సినిమావిరూపాక్ష: ఇతర భాషల్లో రిలీజ్ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్ హీరోగా రిలీజైన విరూపాక్ష మూవీ, బాక్సాఫీసు దగ్గర తన సత్తా చూపిస్తోంది. ఊపిరి బిగపట్టేంత సస్పెన్స్ తో రూపొందించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టేసుకుంటున్నారు.
21 Apr 2023
తెలుగు సినిమావిరూపాక్ష ట్విట్టర్ రివ్యూ: సాయి ధరమ్ తేజ్ భయపెట్టాడా?
సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో సరికొత్త జోనర్ లో తెరకెక్కిన విరూపాక్ష చిత్రం ఈరోజు రిలీజైంది. ఆల్రెడీ అమెరికాలో ప్రిమియర్స్ పడటంతో టాక్ బయటకు వచ్చేసింది.
20 Apr 2023
సినిమావిరూపాక్ష చిత్రానికి యూఎస్ లో భారీగా అడ్వాన్స్ బుకింగ్
సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష రేపు (ఏప్రిల్ 21) థియేటర్లలో విడుదల కానుంది. గాయం నుంచి కోలుకున్న సాయి ధరమ్ తేజ్ కు ఇది కమ్ బ్యాక్ సినిమా.. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ కి ఇదే మొదటి సినిమా విశేషం. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
11 Apr 2023
తెలుగు సినిమావిరూపాక్ష ట్రైలర్: రహస్యాన్ని కనుక్కునే పనిలో రక్తం చిందించిన సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విరూపాక్ష సినిమా ట్రైలర్ ఇంతకుముందే విడుదలైంది. తమ ఊరికి ఎవరూ రావొద్దంటూ బోర్డ్ తగిలించిన ఊరికి సాయి ధరమ్ వెళ్ళినట్లుగా చూపించారు.
06 Apr 2023
తెలుగు సినిమావిరూపాక్ష ట్రైలర్ పై అప్డేట్: రహస్య ప్రపంచపు ద్వారాలు తెరవడానికి రెక్కలతో వచ్చేసిన సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్ మొదటిసారిగా పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు. విరూపాక్ష మూవీని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మళయాలంల్లో రిలీజ్ చేస్తున్నారు.
03 Apr 2023
సినిమా రిలీజ్విరూపాక్ష: కథ ఎందుకు ఒప్పుకున్నాడో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్
సుకుమార్ అందించిన స్క్రీన్ ప్లే తో వస్తున్న విరూపాక్ష సినిమాపై జనాల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
23 Mar 2023
తెలుగు సినిమాతన పోస్టర్ రిలీజ్ చేయలేదని కోపం తెచ్చుకున్న సంయుక్త, స్పందించిన నిర్మాణ సంస్థ
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటివరకు విరూపాక్ష సినిమా నుండి సంయుక్తా మీనన్ పోస్టర్ రిలీజ్ కాలేదు.