Page Loader
'బ్రో' మూవీ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు అమెరికాలో 'టెస్లా లైట్ షో' 
'బ్రో' మూవీ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు అమెరికాలో 'టెస్లా లైట్ షో'

'బ్రో' మూవీ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు అమెరికాలో 'టెస్లా లైట్ షో' 

వ్రాసిన వారు Stalin
Jul 25, 2023
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం బ్రో(BRO). జులై 28ను థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సిమామాకు ఉన్న బజ్‌ను మరింత పెంచే పనిలో పవన్ కల్యాణ్ అభిమానులు నిమగ్నమయ్యారు. అమెరికాలో పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమాకు సినిమాను సపోర్ట్ చేస్తూ 'టెస్లా లైట్ షో'ను ఏర్పాటు చేశారు. ఈ వీడియోను వీడియోను బ్రో మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. డల్లాస్, న్యూజెర్సీ, సియాటెల్, ఫిల్లీకి చెందిన పవన్ అభిమానులు ఈ అబ్బురపరిచే లైట్ షోను ఏర్పాటు చేశారు. ఇందుకోసం అన్ని టెస్లా కార్లను ఉపయోగించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ షేర్ చేసిన 'టెస్లా లైట్ షో' వీడియో