గ్లింప్స్: వార్తలు

Allari Naresh: ఇంటెన్స్ లుక్ లో అల్లరి నరేష్..  బచ్చలమల్లి గ్లింప్స్‌లో విడుదల 

'నాంది' సినిమా తర్వాత అల్లరి నరేష్ రూటు మారింది. వరుసగా కామెడీ కథలు చేసే ఆయన ఒక్కసారిగా సీరియస్ కథలు వైపు చూశారు.సీరియస్ నటనలో సైతం నరేష్ జీవించారు.

20 Apr 2024

సినిమా

Darling- Mallesam priyadarshi- Teaser Release: డార్లింగ్‌ గా మల్లేశం ప్రియదర్శి.. టీజర్‌ విడుదల 

కమెడియన్‌ గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి మల్లేశం (Mallesam)సినిమాతో హీరోగా మారిన ప్రియదర్శి (Priyadarshi)ఇప్పుడు కొత్త సినిమాతో ముందుకొస్తున్నాడు.

18 Apr 2024

సినిమా

Mirai: తేజ సజ్జా మరో సర్ప్రైజ్..మైండ్ బ్లాకింగ్ గా "మిరాయ్" గ్లింప్స్ 

హను-మాన్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయ్యిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ తదుపరి చిత్రం 'మిరాయ్'.

09 Apr 2024

సినిమా

Nagabandam: అభిషేక్ నామా దర్శకత్వంలో 'నాగబంధం' ..ఇంట్రెస్టింగ్ గా టైటిల్ గ్లింప్స్! 

ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ తమ 9వ సినిమా ను అనౌన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

07 Apr 2024

సినిమా

Narudi Brathuku Natana First Glimps: నరుడి బ్రతుకు నటన ఫస్ట్ గ్లింప్స్ విడుదల

కంటెంట్ ఓరియంట్ సబ్జెక్టులతో వరుస చిత్రాలు చేస్తున్న పీపుల్స్ మీడియా సంస్థ తాజాగా నరుడి బ్రతుకు నటన చిత్రాన్ని నిర్మిస్తోంది.

29 Feb 2024

సినిమా

Sree Vishnu: శ్రీవిష్ణు 'స్వాగ్' హిలేరియస్ గ్లింప్స్ విడుదల 

శ్రీవిష్ణు,హాసిత్ గోలి కాంబోలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సరికొత్త చిత్రం చేస్తోంది.

Devara : 'దేవర' షార్ట్ గ్లింప్స్ చూశారా!.. ఎరుపెక్కిన సముద్ర కెరటాలు

కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'దేవర'.

ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్: ఫ్యామిలీ మ్యాన్ గా విజయ్ దేవరకొండ.. మాస్ డైలాగులతో అదిరిపోయిన గ్లింప్స్ 

విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కిన గీతగోవిందం సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Sai Dharam Tej: రచ్చరచ్చ చేసిన 'గాంజా శంకర్'.. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా గ్లింప్స్ అదుర్స్ 

దర్శకుడు సంపత్ నంది- సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్ ఖరారైంది. ఈ సినిమాకు 'గాంజా శంకర్' పేరును ఫైనల్ చేశారు.

రామ్ గ్లింప్స్: దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమా గ్లింప్స్ విడుదల 

దేశభక్తి నేపథ్యంలో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఆ జాబితాలోకి రామ్(Rapid Action Mission) సినిమా కూడా చేరనుంది.

ఓజీ గ్లింప్స్ వీడియోకు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్: అభిమానులకు పూనకాలు రావాల్సిందే 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాపై అభిమానుల్లో అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. వరుస రీమేక్స్ తర్వాత వస్తున్న ఒరిజినల్ కావడంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

G.O.A.T గ్లింప్స్: లుంగీ కట్టుకుని మాస్ లుక్ లో సుడిగాలి సుధీర్ 

టెలివిజన్ షో జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్, సుడిగాలి సుధీర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ కు పూర్తిగా దూరమై సినిమా హీరోగా సెటిలైపోయాడు.

22 Jul 2023

సూర్య

కంగువ గ్లింప్స్ రిలీజ్ టైమ్ అప్డేట్ : రాత్రి నిద్రపోకుండా చేస్తున్న సూర్య 

సూర్య కెరీర్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న కంగువ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. జులై 23వ తేదీన గ్లింప్స్ రిలీజ్ చేస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

డెవిల్ గ్లింప్స్: భారతదేశ స్వాతంత్ర్యానికి  ముందు జరిగే కథలో గూఢచారిగా కళ్యాణ్ రామ్ 

బింబిసార తర్వాత అమిగోస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్, పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం డెవిల్ అనే సినిమాతో వస్తున్నాడు.

21 Jun 2023

సినిమా

భాగ్ సాలే గ్లింప్స్: బ్రిటీష్ కాలం నాటి వజ్రం కథను పరిచయం చేసిన డీజే టిల్లు 

సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి కొడుకు శ్రీ సింహా, మరో కొత్త సినిమాతో ముందుకు వస్తున్నాడు. భాగ్ సాలే అనే క్రేజీ టైటిల్ తో వస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ ఈరోజు విడుదలైంది.

మహేష్ బాబు 28వ సినిమాకు గుంటూరు కారం టైటిల్: గ్లింప్స్ వీడియోతో అభిమానులకు పూనకాలు 

సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కే మూవీ టైటిల్ ని రివీల్ చేసారు.

అల్లు శిరీష్ కొత్త సినిమా బడ్డీ గ్లింప్స్ విడుదల: టెడ్డీ బేర్ ప్రపంచంలోకి స్వాగతం 

ఊర్వశివో రాక్షసివో తర్వాత అల్లు శిరీష్ బడ్డీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బడ్డీ సినిమా గ్లింప్స్ విడుదల చేసారు.

ఆదికేశవ గ్లింప్స్: మాస్ బాట పట్టిన ఉప్పెన హీరో 

ఉప్పెన చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, ఈసారి కొత్తగా కనిపించాడు. తాజాగా తన నాలుగవ చిత్రాన్ని ప్రకటించాడు.