LOADING...
Isha Glimpse : ఈషా' సినిమా గ్లింప్స్ విడుదల… అంచనాలను పెంచుతున్న టీజ‌ర్ 

Isha Glimpse : ఈషా' సినిమా గ్లింప్స్ విడుదల… అంచనాలను పెంచుతున్న టీజ‌ర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2025
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో కనిపించే చిత్రం ఈషా. ఈ చిత్రానికి శ్రీనివాస్ మన్నె దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. HVR ప్రొడక్షన్స్ బ్యానర్‌లో పోతుల హేమ వెంకటేశ్వర రావు నిర్మాతగా పనిచేస్తున్నారు. సంగీతాన్ని ఆర్.ఆర్. ధ్రువన్ అందించగా, ఈ సినిమాను బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. తాజాగా చిత్ర బృందం గ్లింప్స్ను విడుదల చేసి సినిమాపై ఉత్సాహాన్ని మరింత పెంచారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఈషా గ్లింప్స్ను విడుదల

Advertisement