శ్రీలీల: వార్తలు

08 Jun 2024

సినిమా

Sreeleela: టాలీవుడ్ సంచలనం శ్రీలీల త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది 

సినిమాలు , రాజకీయాలు, క్రీడల్లో ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో చెప్పడం అసాధ్యం .అది మళ్లీ శ్రీలీల రూపంలో మనం చూడొచ్చు.

08 Dec 2023

నితిన్

Extra Ordinary Man Review: ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ.. నితిన్ హిట్ అందుకున్నారా?

'నా పేరు సూర్య' తర్వాత దర్శకుడిగా వక్కంత వంశీ తెరకెక్కించిన రెండో చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' (Extra Ordinary Man).

08 Dec 2023

నితిన్

'Extraordinary Man' Twitter Review: 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ ఏమంటున్నారంటే?

వక్కంత వంశీ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ దర్శకుడిగా 'ఎక్స్‌ట్రా ఆర్డీనరీ మ్యాన్' అనే సినిమాకి దర్శకత్వం వహించాడు.

27 Nov 2023

నితిన్

Extra-ordinary Man Trailer: నితిన్ 'ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ వచ్చేసింది.. ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌తో అదిరిపోయిందిగా! 

యంగ్ హీరో నితిన్(Nitin) , శ్రీలీల (Srileela) జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్'(Extra-ordinary Man).

24 Oct 2023

ఆదికేశవ

Aadikeshava: అదికేశవ నుండి కొత్త సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో రెచ్చిపోయిన శ్రీలీల

మెగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్‌లో 'ఆదికేశవ' సినిమా తెరకెక్కుతోంది.

సెట్లో మామయ్యా అని పిలిచేదని శ్రీలీలతో బంధాన్ని బయటపెట్టిన అనిల్ రావిపూడి 

టాలీవుడ్ ప్రస్తుతం శ్రీలీల జపం చేస్తోంది. ఏ కొత్త సినిమాను మొదలుపెట్టినా అందులో హీరోయిన్ గా శ్రీలీల పేరు వినిపిస్తోంది.

భగవంత్ కేసరి ప్రమోషన్స్: ఈ తరం హీరోయిన్లకు శ్రీలీల ఆదర్శం.. కాజల్ అగర్వాల్ 

పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైనా కాజల్ అగర్వాల్ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

శ్రీలీల సరసన హీరోగా చేస్తానంటే బాలయ్యకు వార్నింగ్ ఇచ్చిన మోక్షజ్ఞ 

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. వరంగల్ వేదికగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

స్కంద ట్విట్టర్ రివ్యూ: రామ్ పోతినేని మాస్ అవతార్ ప్రేక్షకులను ఆకట్టుకుందా? 

రామ్ పోతినేని పూర్తి మాస్ యాక్షన్ జోనర్ లో నటించిన చిత్రం స్కంద.

25 Sep 2023

స్కంద

స్కంద రిలీజ్ ట్రైలర్: యాక్షన్ సీన్లలో దుమ్ము దులుపుతున్న రామ్ పోతినేని 

రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన చిత్రం స్కంద.

25 Sep 2023

ప్రభాస్

టాలీవుడ్ లో శ్రీలీల జపం: ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం? 

శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్.

అమెరికాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న స్కంద, ఎన్ని లొకేషన్లో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే 

రామ్ పోతినేని, శ్రీలీల హీరో హీరోయిన్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం స్కంద.

స్కంద రిలీజ్ డేట్: సలార్ విడుదల తేదీకి వస్తున్న రామ్ పోతినేని 

రామ్ పోతినేని, శ్రీలీల హీరో హీరోయిన్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం స్కంద.

28 Aug 2023

రవితేజ

ధమాకా బ్యూటీకి లక్కీ ఛాన్స్: రవితేజతో మళ్ళీ నటించనున్న శ్రీలీల? 

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మారుమోగిపోతుంది. వరుసగా ఆమె చేస్తున్న సినిమాల లిస్టు చూస్తే ఎవరికైనా మతిపోతుంది.

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న స్కంద మూవీ ట్రైలర్ విడుదల ఎప్పుడంటే? 

రామ్ పోతినేని కెరీర్లో మొదటి పాన్ ఇండియా సినిమా స్కంద తెరకెక్కుతోంది. మాస్, యాక్షన్ అంశాలతో సినిమా తెరకెక్కించే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ పై తాజాగా ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది.

ధమాకా బ్యూటీకి అదిరిపోయే అవకాశం: శ్రీలీల చేతుల మీదుగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్ 2 లాంచ్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం నుండి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ లీగ్ లో మొత్తం ఆరు టీమ్ లు పాల్గొంటున్నాయి.

భగవంత్ కేసరి నుండి మాస్ పోస్టర్ రిలీజ్: అభిమానులకు పండగే 

వీరసింహారెడ్డి తర్వాత అనిల్ రావిపుడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమా నుండి చిన్నపాటి గ్లింప్స్ విడుదలై అందరినీ ఆకట్టుకుంది.

03 Aug 2023

స్కంద

స్కంద మొదటి పాట: సిద్ శ్రీరామ్ పాటకు రామ్ పోతినేని, శ్రీలీల ఖతర్నాక్ స్టెప్పులు 

రామ్ పోతినేని కెరీర్లో మొదటి పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న స్కంద నుండి మొదటి పాట రిలీజైంది.

02 Aug 2023

సినిమా

గుండెను మాయం చేసే డేంజర్ పిల్లా: అర్మాన్ మాలిక్ గొంతులో అదిరిపోతున్న పాట 

నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్ అనే సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా డేంజర్ పిల్లా పాట రిలీజైంది.

01 Aug 2023

స్కంద

స్కంద: నీ చుట్టూ చుట్టూ సాంగ్ ప్రోమోలో శ్రీలీల అదిరిపోయే స్టెప్పులు 

ది వారియర్ తర్వాత రామ్ పోతినేని హీరోగా వస్తున్న చిత్రం స్కంద. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి నీ చుట్టూ చుట్టూ అనే పాట ప్రోమో రిలీజైంది.

బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో ఊర మాస్ సాంగ్: రచ్చ రచ్చ చేయడానికి అందరూ రెడీ 

ఇప్పటివరకు అపజయమన్న మాటెరుగని అనిల్ రావిపూడి దర్శకత్వంలో, వరుసగా రెండు విజయాలు అందుకున్న బాలయ్య భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Bhagavath Kesari: బాలయ్య 'భగవంత్ కేసరి' రిలీజ్ డేట్‍ను ప్రకటించిన చిత్రబృందం 

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో భగవంత్ కేసరి (Bhagavath Kesari) అనే టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా నుండి ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది.

గుంటూరు కారం సినిమాలో హిట్ హీరోయిన్: నో లీక్స్ అంటూ లీక్ చేసిన మీనాక్షి చౌదరి 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అప్పుడు పూజా హెగ్డే, ఇప్పుడు రష్మికను మార్చేసిన శ్రీలీల? 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ లో ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే, రష్మిక మందన్న మొదటి రెండు స్థానాల్లో ఉంటారు. అయితే గతకొన్ని రోజులుగా వీరిద్దరికీ మంచి పోటీనిస్తోంది శ్రీలీల.

23 Jun 2023

సినిమా

#BoyapatiRapo: పొలాల్లో మంచం మీద కూర్చుని రిలీజ్ డేట్ చెప్పేసిన రామ్ పోతినేని 

రామ్ పోతినేని, బోయపాటి శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ మూవీకి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.

19 Jun 2023

రవితేజ

ధమాకా కాంబినేషన్ మళ్ళీ రిపీట్: శ్రీలీల ఖాతాలో మరో సినిమా? 

రవితేజ, శ్రీలీల జంటగా వచ్చిన ధమాకా చిత్రం, థియేటర్ల వద్ద నిజమైన ధమాకాను చూపించింది. వందకోట్లకు పైగా వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.

అల్లు అర్జున్, శ్రీలీల కలిసి కనిపించిన వీడియో ఆహాలో రిలీజ్: ఇంతకీ ఆ వీడియో ఏంటంటే? 

అల్లు అర్జున్, శ్రీలీల కలిసి ఆహా కోసం వచ్చేస్తున్నారని రెండు మూడు రోజులుగా వరుసపెట్టి ట్వీట్లు పెట్టింది ఆహా టీమ్. ఆహా ప్రొడక్షన్ నంబర్ వన్ అంటూ హంగామా మొదలెట్టి ఆసక్తిని పెంచింది.

శ్రీలీల పోస్టర్ల పర్వం: ఏడు సినిమాల నుండి రిలీజైన ఏడు పోస్టర్లు 

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరని ఎవ్వరినడిగినా శ్రీలీల పేరే చెబుతారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజనుకు పైగా సినిమాల్లో శ్రీలీల నటిస్తోంది.

అల్లు అర్జున్ చంకనెక్కిన శ్రీలీల: కొత్త పోస్టర్ చెప్పే కథేంటి? 

పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్, చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్న శ్రీలీల కలిసి సినిమా చేస్తున్నారా అన్న సందేహాలను సృష్టిస్తూ కొత్త పోస్టర్ ను ఆహా టీమ్ రిలీజ్ చేసింది.

గుంటూరు కారం: కారం రంగు చీరలో ఘాటు పుట్టిస్తున్న శ్రీలీల 

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా నుండి శ్రీలీల లుక్ ని రిలీజ్ చేసారు. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ఈ లుక్, ఆకట్టుకునే విధంగా ఉంది.

బాలయ్య అభిమానులకు పండగలాంటి వార్త: భగవంత్ కేసరి టీజర్ విడుదలకు టైమ్ ఫిక్స్ 

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాను భగవంత్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే భగవంత్ కేసరి టీజర్ ను బాలయ్య బర్త్ డే సందర్భంగా జూన్ 10వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

భగవంత్ కేసరిగా బాలయ్య: ఊచకోత కోయడానికి అన్న దిగిండు 

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు భగవంత్ కేసరి అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఆదికేశవ గ్లింప్స్: మాస్ బాట పట్టిన ఉప్పెన హీరో 

ఉప్పెన చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, ఈసారి కొత్తగా కనిపించాడు. తాజాగా తన నాలుగవ చిత్రాన్ని ప్రకటించాడు.