
స్కంద రిలీజ్ ట్రైలర్: యాక్షన్ సీన్లలో దుమ్ము దులుపుతున్న రామ్ పోతినేని
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన చిత్రం స్కంద.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతుంది.
ఇదివరకు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో కల్ట్ జాతర పేరుతో కరీంనగర్ లో ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్ లో స్కంద రిలీజ్ ట్రైలర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ట్రైలర్ వీడియోలో బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ సీక్వెన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రిలీజ్ ట్రైలర్ పై చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్
Experience the Massiest feast!🔥
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 25, 2023
Here's the #SkandaReleaseTrailer 🥁❤️🔥
- https://t.co/4VQS4ukiXD#Skanda #RAmPOthineni #SkandaOnSep28
Ustaad @ramsayz #BoyapatiSreenu @sreeleela14 @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens @ZeeStudios_ @lemonsprasad… pic.twitter.com/RVvYR8TTlZ