నితిన్: వార్తలు

17 Apr 2024

సినిమా

Robinhood: నితిన్ 'రాబిన్‌హుడ్' విడుదల తేదీని లాక్ చేసిన మేకర్స్ 

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్నసినిమా 'రాబిన్ హుడ్'.ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే అభిమానుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

30 Mar 2024

సినిమా

Robinhood: 'రాబిన్ హుడ్' మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల 

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న'రాబిన్ హుడ్' మూవీ నుంచి అప్డేట్ వచ్చింది.

30 Mar 2024

సినిమా

Thammudu: నితిన్ పుట్టినరోజు స్పెషల్.. 'తమ్ముడు' పోస్టర్ రిలీజ్ 

టాలీవుడ్ హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా తాజా చిత్రం 'తమ్ముడు' ఫసర్ లుక్ పోస్టర్ ని మూవీ మేకర్స్ విడుదల చేశారు.

13 Mar 2024

సినిమా

Nithin : నితిన్ 'తమ్ముడు' సినిమాపై సాలిడ్ అప్డేట్

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా తరువాత హీరో నితిన్ నటించబోయే , రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

Nithin Kamath: 'జెరోధా' వ్యవస్థాపకుడు నితిన్ కామత్‌కు స్ట్రోక్ 

స్టాక్ బ్రోకర్ 'జెరోధా (Zerodha)' వ్యవస్థాపకుడు నితిన్ కామత్ (Nithin Kamath) సోమవారం షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.

26 Jan 2024

సినిమా

Nithiin First Look: ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు అంటున్న నితిన్.. రాబిన్ హుడ్ ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ చూశారా? 

2020లో భీష్మ విజయం తర్వాత,నటుడు నితిన్,దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో మరోసారి #VN2 టైటిల్ తో సినిమా రానుంది.

23 Jan 2024

సినిమా

#VN2: నితిన్,వెంకీ కుడుముల క్రేజీ ప్రాజెక్ట్ నుంచి పెద్ద అప్‌డేట్ 

వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన భీష్మ,నటుడు నితిన్ కెరీర్‌లో అద్భుతమైన హిట్ గా నిలిచింది.

08 Dec 2023

శ్రీలీల

Extra Ordinary Man Review: ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ.. నితిన్ హిట్ అందుకున్నారా?

'నా పేరు సూర్య' తర్వాత దర్శకుడిగా వక్కంత వంశీ తెరకెక్కించిన రెండో చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' (Extra Ordinary Man).

08 Dec 2023

శ్రీలీల

'Extraordinary Man' Twitter Review: 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ ఏమంటున్నారంటే?

వక్కంత వంశీ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ దర్శకుడిగా 'ఎక్స్‌ట్రా ఆర్డీనరీ మ్యాన్' అనే సినిమాకి దర్శకత్వం వహించాడు.

Nithin : యంగ్ హీరోయిన్ శ్రీలీలపై నితిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆమెను ఏమని పొగిడిరంటే 

టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా దర్శకుడు వక్కంతం వంశీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' (Extra Ordinary Man)చిత్రం తెరకెక్కుతోంది.

27 Nov 2023

శ్రీలీల

Extra-ordinary Man Trailer: నితిన్ 'ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ వచ్చేసింది.. ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌తో అదిరిపోయిందిగా! 

యంగ్ హీరో నితిన్(Nitin) , శ్రీలీల (Srileela) జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్'(Extra-ordinary Man).

22 Nov 2023

సినిమా

Nithin : "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" నుంచి మరో అప్డేట్.. సెట్'లో 300 డాన్సర్లతో అదుర్స్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కథనాయకుడిగా తెరకెక్కుతున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ తాజా అప్డేట్ వచ్చింది.

17 Oct 2023

సినిమా

నితిన్ ఎక్స్ ట్రా సినిమాలో రాజశేఖర్: ఇంతకీ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారో తెలుసా? 

తెలుగు ప్రేక్షకులు యాంగ్రీ మ్యాన్ గా పిలుచుకునే హీరో రాజశేఖర్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారుతున్నారు.

నితిన్ కొత్త సినిమా పేరు 'తమ్ముడు'.. ఫుల్ ఖుషిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

1999లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'తమ్ముడు' మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే టైటిల్‌తో నితిన్ కొత్త సినిమా వస్తోంది.