తదుపరి వార్తా కథనం
Thammudu: నితిన్ పుట్టినరోజు స్పెషల్.. 'తమ్ముడు' పోస్టర్ రిలీజ్
వ్రాసిన వారు
Stalin
Mar 30, 2024
12:39 pm
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా తాజా చిత్రం 'తమ్ముడు' ఫసర్ లుక్ పోస్టర్ ని మూవీ మేకర్స్ విడుదల చేశారు.
ఈ పోస్టర్ లో నితిన్ లారీపై ఓ శూలాన్ని పట్టుకొని కూర్చున్నాడు. క్రింద ఓ మహిళ లారీ నడుపుతున్నట్లుగా కనపడుతుంది.
వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.
దిల్ రాజు సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లో ఈ సినిమాపై పలు అంచనాలు నెలకొన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'తమ్ముడు' సినిమాలతో ప్రేక్షకులకు ముందుకి నితిన్
A story of ambition, courage, and determination🎯
— Sri Venkateswara Creations (@SVC_official) March 30, 2024
Presenting the passion-filled first look of #THAMMUDU ❤️🔥
Wishing everyone's Favourite Brother @actor_nithiin a very Happy Birthday ❤️🎉#HBDNithiin
A Film by #SriramVenu #DilRaju @SVC_official @AJANEESHB pic.twitter.com/30PgqvLvIZ