దిల్ రాజు: వార్తలు

L2 Empuraan: తెలుగు సినీ ఇండస్ట్రీ దేశంలోనే ఉత్తమమైనది.. మోహన్‌లాల్‌ ప్రశంసలు

మలయాళ స్టార్ హీరో మోహన్‌ లాల్‌(Mohanlal) ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) తెరకెక్కించిన చిత్రం 'ఎల్‌2: ఎంపురాన్' (L2: Empuraan). గతంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన 'లూసిఫర్‌' చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తోంది.

Dil Raju: తనిఖీలు సాధారణమే.. ఐటీ దాడులపై స్పందించిన దిల్ రాజు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసం, ఆఫీసులపై ఐటీ అధికారులు నాలుగు రోజుల పాటు సోదాలు చేసిన విషయం తెలిసిందే.

21 Jan 2025

సినిమా

Dil Raju : దిల్ రాజు ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ సోదాలు 

టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో ఐటీ (ఇన్కమ్ టాక్స్) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Game Changer:'గేమ్‌ ఛేంజర్‌' లీక్ బెదిరింపులు.. విచారణ ప్రారంభంభించిన సైబర్‌ పోలీసులు 

'గేమ్‌ ఛేంజర్‌' సినిమా విడుదలకు ముందు, సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను లీక్‌ చేస్తామని బెదిరించిన వారిపై చిత్ర బృందం సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వద్ద ఫిర్యాదు చేసింది.

Ram charan: బాలయ్యతో రామ్‌ చరణ్‌ సందడి.. 'అన్‌స్టాపబుల్‌' షోలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రమోషన్

హీరో రామ్‌ చరణ్‌, నిర్మాత దిల్‌ రాజు తాజాగా 'అన్‌స్టాపబుల్' షో సెట్స్‌లో సందడి చేశారు. ఈ షోలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

Dil Raju : 'గేమ్ ఛేంజర్' కోసం పవన్ కళ్యాణ్‌తో దిల్‌ రాజు చర్చలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, TFD కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మధ్య భేటీ జరిగింది.

26 Dec 2024

సినిమా

Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధే ముఖ్య ఉద్దేశం: దిల్ రాజు 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడారు.

AlluAravind : సంధ్య థియేటర్ ఘటన.. శ్రీతేజ కుటుంబానికి రూ.2 కోట్ల విరాళం

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ కిమ్స్ ఆసుపత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

24 Dec 2024

సినిమా

Dil Raju: రేవతి కుటుంబానికి అండగా ఉంటాం: దిల్‌ రాజు 

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు, రేవతి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.

Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా దిల్ రాజు నియామకం

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పదవిని కట్టబెట్టింది.

Game Changer : 'గేమ్ ఛేంజర్' రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న పాన్ ఇండియా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'గేమ్ ఛేంజర్‌' ఈ మూవీ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

TFC : ముగిసిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్

ఇన్నాళ్లు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా కొనసాగిన దిల్ రాజు పదవి కాలం ముగియడంతో ఛాంబర్ ఎన్నికలు జరిగాయి.

Tollywood-Vijay Devarakonda-Dil Raju: టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో రవికిరణ్ కోలా కొత్త ప్రాజెక్టు

టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కొత్త సినిమా ప్రకటించారు.

Rowdy Janardhan-Vijay Devarakonda: డిజాస్టర్ల పరంపరకు స్టాప్ గా విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్దన్'

అర్జున్ రెడ్డి(Arjun Reddy)తో ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)ఆ క్రేజ్ను ఉపయోగించుకుంటూ గీతగోవిందం(Geetha Govindam)సినిమాను చేశాడు.

09 Feb 2024

సినిమా

ఆశిష్ పెళ్లికి మహేష్, నమ్రతను ఆహ్వానించిన దిల్ రాజు,కుటుంబం

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. దిల్ రాజు తమ్ముడు కొడుకు యంగ్ హీరో ఆశిష్ పెళ్లిని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

15 Jan 2024

సినిమా

Official: వచ్చే సంక్రాంతికి..బ్లాక్ బస్టర్ శతమానం భవతికి సీక్వెల్

ఏడు సంవత్సరాల క్రితం సంక్రాంతి చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా "శతమానం భవతి".

Kotabommali Ps : సినిమా రివ్యూపై చర్చలు, మీడియా ప్రతినిధులుపైన, నిర్మాతలు కింద

హైదరాబాద్'లో సోమవారం కోటబొమ్మాళి పీఎస్ సినిమా ప్రమోషన్స్' జరిగాయి. అందులో భాగంగా ఈసారి మీడియా ప్రతినిధులను స్టేజీపై కూర్చోపెట్టారు.

Dil Raju: OTT ప్లాట్‌ఫారమ్‌ ప్రారంభంపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ 

ప్రముఖ నిర్మాత దిల్ రాజు త్వరలో OTT ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభిస్తున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

దిల్‌ రాజు అల్లుడి పోర్షే కారు చోరీ.. కేటీఆర్ సూచన మేరకు ఎత్తుకెళ్లాట..

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు మేనల్లుడికి ఓ వ్యక్తి షాక్ ఇచ్చాడు. అర్చిత్ రెడ్డికి చెందిన ఖరీదైన పోర్షే కారు జూబ్లీహిల్స్‌లో అపహరణకు గురైంది.

తెరపైకి దిల్ రాజు, బోయపాటి శ్రీను కాంబినేషన్: తమిళ హీరోతో సినిమా మొదలు? 

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

VIJAY DEVARAKONDA : సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ.. త్వరలోనే 13వ సినిమాకు టైటిల్ ప్రకటన

రౌడీ హీరో విజయ్ దేవరకొండ 13వ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం అందింది. ఈ మేరకు సంక్రాంతి బరిలో నిలవనున్నారు.

26 Sep 2023

యానిమల్

TOLLYWOOD ANIMAL : 'యానిమల్' తెలుగు హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు

బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ తాజా చిత్రం 'యానిమల్' తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు.

అఫీషియల్; దిల్ రాజు బ్యానర్ నుండి కొత్త సినిమా ప్రకటన, హీరో ఎవరంటే? 

దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో కొత్త సినిమా రాబోతుంది.

బేబి హీరోయిన్ కు వరుస ఆఫర్లు: దిల్ రాజు బ్యానర్లో హీరోయిన్ గా ఛాన్స్?

యూట్యూబ్ సిరీస్ లలో హీరోయిన్ గా నటించి ఎంతో పేరు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య, బేబి సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బేబి సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన సంగతి అందరికీ తెలిసిందే.

సెల్ఫిష్ యాక్టర్ ఆశిష్ రెడ్డి మూడవ చిత్రం ప్రారంభం: లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులు 

రౌడీ బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆశిష్ రెడ్డి, ప్రస్తుతం సెల్ఫిష్ సినిమాతో ముందుకు వస్తున్నాడు. సెల్ఫిష్ చిత్రం ఇంకా విడుదల కాకముందే మరో కొత్త సినిమాలో ఆశిష్ రెడ్డి నటిస్తున్నాడు.

05 Jul 2023

సినిమా

బలగం సినిమా ఖాతాలో మరో మైలురాయి: ఏకంగా 100కు పైగా అవార్డులు 

జబర్దస్త్ కమెడియన్ వేణు, దర్శకుడిగా మారి తెరకెక్కించిన బలగం చిత్రం ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికీ తెలిసిందే.

14 Jun 2023

సినిమా

దిల్ రాజు బ్యానర్ లో కీర్తి సురేష్: పాత రూట్లోకి మారుతున్న మహానటి హీరోయిన్?

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన అలనాటి హీరోయిన్ సావిత్రిని మహానటి సినిమాలో తనదైన నటనతో మన కళ్ళముందు కనిపించేలా చేసింది కీర్తి సురేష్.

గీత గోవిందం కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ముహూర్తం ఫిక్స్: హీరోయిన్  ఎవరంటే

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గీత గోవిందం ఘన విజయాన్ని అందుకుని ఇద్దరికీ స్టార్ స్టేటస్ ని తీసుకొచ్చింది.

శాకుంతలం సినిమాతో దిల్ రాజుకు 22కోట్లు నష్టం?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం శాకుంతలం, బాక్సాఫీసు వద్ద అతిపెద్ద అపజయంగా నిలిచింది. సమంత కెరీర్లోనే సూపర్ డిజాస్టర్ గా నిలిచిపోయింది.