NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సెల్ఫిష్ యాక్టర్ ఆశిష్ రెడ్డి మూడవ చిత్రం ప్రారంభం: లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులు 
    తదుపరి వార్తా కథనం
    సెల్ఫిష్ యాక్టర్ ఆశిష్ రెడ్డి మూడవ చిత్రం ప్రారంభం: లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులు 
    ఆశిష్ రెడ్డి మూడవ చిత్రానికి క్లాప్ కొట్టిన త్రివిక్రమ్

    సెల్ఫిష్ యాక్టర్ ఆశిష్ రెడ్డి మూడవ చిత్రం ప్రారంభం: లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 21, 2023
    03:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రౌడీ బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆశిష్ రెడ్డి, ప్రస్తుతం సెల్ఫిష్ సినిమాతో ముందుకు వస్తున్నాడు. సెల్ఫిష్ చిత్రం ఇంకా విడుదల కాకముందే మరో కొత్త సినిమాలో ఆశిష్ రెడ్డి నటిస్తున్నాడు.

    ఆశిష్ రెడ్డి మూడవ చిత్రం ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. దిల్ రాజు సోదరుడి కుమారుడు నటిస్తున్న మూడవ సినిమా, హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతోంది.

    ఈ సినిమా ప్రారంభ కార్యక్రమానికి ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారథులు వచ్చేసారు. నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ, చినబాబు మొదలగు వారందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

    Details

    క్లాప్ కొట్టిన త్రివిక్రమ్ 

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఈ సినిమాకు మొదటి క్లాప్ కొట్టారు. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పీసీ శ్రీరామ్ కెమెరా బాధ్యతలు చేపడుతున్నారు.

    అలాగే ఆస్కార్ అందుకున్న సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటివరకు ఆశిష్ రెడ్డి సరైన విజయాన్ని అందుకోలేకపోయారు.

    రౌడీ బాయ్స్ ఫర్వాలేదనిపించినా హీరోగా నిలదొక్కుకునేంత విజయాన్ని అందివ్వలేదు. ఇప్పుడు బలగం నిర్మాతలు తీసుకొస్తున్న ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్ రాజు
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    దిల్ రాజు

    శాకుంతలం సినిమాతో దిల్ రాజుకు 22కోట్లు నష్టం? తెలుగు సినిమా
    గీత గోవిందం కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ముహూర్తం ఫిక్స్: హీరోయిన్  ఎవరంటే విజయ్ దేవరకొండ
    దిల్ రాజు బ్యానర్ లో కీర్తి సురేష్: పాత రూట్లోకి మారుతున్న మహానటి హీరోయిన్? సినిమా
    బలగం సినిమా ఖాతాలో మరో మైలురాయి: ఏకంగా 100కు పైగా అవార్డులు  సినిమా

    తెలుగు సినిమా

    రజనీకాంత్ జైలర్ మూవీ రివ్యూ: అభిమానుల అంచనాలను అందుకుందా?  రజనీకాంత్
    ఓజీ నుండి సడెన్ సర్ప్రైజ్: అప్డేట్ ఎప్పుడు ఉంటుందో పోస్టర్ తో చెప్పేసారు  పవన్ కళ్యాణ్
    భీమా సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో వస్తున్న గోపీచంద్  గోపీచంద్
    భగవంత్ కేసరి నుండి మాస్ పోస్టర్ రిలీజ్: అభిమానులకు పండగే  బాలకృష్ణ

    సినిమా

    Hero Vishal: లక్ష్మీ మీనన్ తో పెళ్ళి వార్తలపై స్పందించిన విశాల్  కోలీవుడ్
    భోళాశంకర్ రివ్యూ: చిరంజీవి నటించిన సినిమా ఎలా ఉందంటే?  భోళాశంకర్
    స్పిరిట్ నుండి తాజా అప్డేట్: మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది?  ప్రభాస్
    పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొనడం తప్పు కాదు: ఆర్జీవీ హీరోయిన్ శ్రీ రాపాక  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025