NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Game Changer : 'గేమ్ ఛేంజర్' రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
    తదుపరి వార్తా కథనం
    Game Changer : 'గేమ్ ఛేంజర్' రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
    'గేమ్ ఛేంజర్' రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

    Game Changer : 'గేమ్ ఛేంజర్' రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 28, 2024
    11:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న పాన్ ఇండియా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'గేమ్ ఛేంజర్‌' ఈ మూవీ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

    'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్‌ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ముఖ్యంగా శంకర్‌ దర్శకత్వం వహిస్తుండటంతో ప్రేక్షకులలో ఆసక్తి మరింత పెరిగింది.

    బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ డిసెంబర్‌లో విడుదల అవుతుందని మూవీ టీం ప్రకటించింది.

    అయితే ఇటీవల సినిమా వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపించాయి.

    Details

    క్రిస్మస్ కానుకగా గేమ్ ఛేంజర్

    తాజాగా ఈ వ్యాఖ్యలపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. గేమ్ ఛేంజర్‌ ఎలాంటి పరిస్థితుల్లోనూ వాయిదా పడదని స్పష్టం చేశారు.

    ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్‌ కానుకగా విడుదల చేస్తామన్నారు. "గేమ్ ఛేంజర్‌ షూటింగ్ పూర్తియైందని, ఇది శంకర్‌ సర్‌, రామ్ చరణ్‌ ఇమేజ్‌ను మైలురాయిగా మార్చే చిత్రమని చెప్పారు.

    శంకర్‌ ఇంతకు ముందు ఇలాంటి సినిమాలు చేసినా, రోబో తర్వాత తన కథా శైలిని మార్చారన్నారు. సినిమా విజయవంతం అవుతుందని, ఈ నమ్మకం మా టీమ్‌పై కూడా ఉందన్నారు.

    ఇక ఈ చిత్రంలో అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, సముద్రఖని వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రామ్ చరణ్
    దిల్ రాజు

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    రామ్ చరణ్

    కూతురు క్లీంకార ఫోటో పంచుకున్న ఉపాసన: వెల్లువెత్తుతున్న కామెంట్లు  సినిమా
    National Film Awards 2023: ఆరు విభాగాల్లో జాతీయ అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్  ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    Ram Charan: సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి.. రామ్ చరణ్ ట్వీట్ వైరల్ ఉదయనిధి స్టాలిన్
    రామ్ చరణ్ కు గాయాలు: వాయిదా పడ్డ గేమ్ ఛేంజర్ షూటింగ్  సినిమా

    దిల్ రాజు

    శాకుంతలం సినిమాతో దిల్ రాజుకు 22కోట్లు నష్టం? తెలుగు సినిమా
    గీత గోవిందం కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ముహూర్తం ఫిక్స్: హీరోయిన్  ఎవరంటే విజయ్ దేవరకొండ
    దిల్ రాజు బ్యానర్ లో కీర్తి సురేష్: పాత రూట్లోకి మారుతున్న మహానటి హీరోయిన్? సినిమా
    బలగం సినిమా ఖాతాలో మరో మైలురాయి: ఏకంగా 100కు పైగా అవార్డులు  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025