గేమ్ ఛేంజర్: వార్తలు

Game Changer : 'గేమ్ ఛేంజర్' కొత్త షెడ్యూల్ ఎక్కడంటే..? 

రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. 'గేమ్ ఛేంజర్' సినిమా షూటింగ్ మరోసారి ప్రారంభం కానుంది.

27 Mar 2024

సినిమా

Game Changer: గేమ్ ఛేంజర్ నుండి 'జరగండి జరగండి' పాట విడుదల 

ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా(మార్చి 27) గేమ్ ఛేంజర్‌లోని మొదటి పాటను మేకర్స్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.

26 Mar 2024

సినిమా

Game Changer: గేమ్ ఛేంజర్ నుండి 'జరగండి జరగండి' పాటకి టైమ్ ఫిక్స్! 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా,కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్.

18 Mar 2024

సినిమా

Game Changer : గేమ్ ఛేంజర్ సెట్స్ నుండి కీలక సన్నివేశం లీక్ 

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

02 Jan 2024

సినిమా

Game Changer : రామ్'చరణ్ అభిమానులను ఖుషీ చేస్తున్న కమల్ హాసన్ ..'గేమ్ ఛేంజర్'కు గ్రీన్ సిగ్నల్

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్' అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఈ మేరకు గేమ్ ఛేంజర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

Ram Charan: రామ్ చరణ్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. 'గేమ్ ఛేంజర్‌' ఫస్ట్ సింగిల్ విడుదల వాయిదా  

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను నిరాశపర్చే అప్టేట్‌ను శనివారం 'గేమ్ ఛేంజర్' మూవీ మేకర్స్ ఇచ్చారు.

Game Changer: గేమ్ ఛేంజర్ పాటను లీక్ చేసిన వారిని అరెస్టు చేసిన పోలీసులు 

సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్‌, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'.

గేమ్ ఛేంజర్: దసరా కానుకగా పూనకాలు తెప్పించే మాస్ సాంగ్ రెడీ 

దసరా సందర్భంగా అనేక సినిమాల నుండి అప్డేట్లు వరుసగా వస్తూనే ఉన్నాయి.

గేమ్ ఛేంజర్ సినిమాకు దర్శకుడిగా ఎందుకు మారలేదో వెల్లడి చేసిన కార్తీక్ సుబ్బరాజు 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఇండియన్ 2 డబ్బింగ్ పనుల్లో శంకర్: అప్డేట్ కోసం అసహనాన్ని వ్యక్తం చేస్తున్న రామ్ చరణ్ అభిమానులు 

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుండి గేమ్ ఛేంజర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

రామ్ చరణ్ కు గాయాలు: వాయిదా పడ్డ గేమ్ ఛేంజర్ షూటింగ్ 

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడు.

16 Sep 2023

రాంచరణ్

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో సాంగ్ లీక్.. తమన్‌ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

శంకర్ డైరక్షన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీ నుంచి సాంగ్ లీకైందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

04 Aug 2023

సినిమా

గేమ్ ఛేంజర్ సినిమాపై కియారా ఆసక్తికర వ్యాఖ్యలు: అభిమానులకు పూనకాలే 

బాలీవుడ్ లో బిజీగా ఉన్న కియారా అద్వానీ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది.

Kiara Advani : ప్రెగ్నెన్సీ కోసం ఆరాటపడుతున్న  కియారా అద్వానీ  

భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో కియారా అద్వానీ తెలుగు ప్రేక్షులను అలరించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగస్తున్న ఆమె ప్రస్తుతం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీలో నటిస్తోంది.

గేమ్ ఛేంజర్ సినిమాపై శంకర్ అందించిన అప్డేట్: అభిమానులకు పండగే 

రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలోని కొన్ని సీన్లను హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తారని అన్నారు.

గేమ్ ఛేంజర్ సినిమాలో కొన్ని సీన్ల కోసం వేరే దర్శకుడు: అసలేం జరిగిందంటే? 

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతకొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరగట్లేదు.