రాంచరణ్: వార్తలు

20 Apr 2023

సినిమా

మెగాస్టార్ ఇంట్లో ఉపాసనకు బేబీ షవర్

టాలీవుడులో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్టులో మెగా పవర్ స్టార్ రాంచరణ్-ఉపాసన జోడి ఒకటి. పెళ్లైన సూమారు 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ను పొందిన విషయం తెలిసిందే. పుట్టబోయే బిడ్డ కోసం కొన్ని నెలలుగా కొణిదెల-కామినేని కుటుంబాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

26 Mar 2023

సినిమా

రామ్ చరణ్ బర్త్ డే: బాలీవుడ్ కు సరిపోడన్నారు, హాలీవుడ్ వాళ్ళే పిలుస్తున్నారు

రామ్ చరణ్.. మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చిరుత సినిమాతో మెగా పవర్ స్టార్ గా ఎంట్రీ ఇచ్చి, ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.

21 Jan 2023

సినిమా

చిట్టిబాబుతో వార్‌కు సిద్ధమైన పుష్పరాజ్..!

ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో ఉన్నందున సోషల్ మీడియాలో ఎదో ఒక విషయంలో రామ్ చరణ్ పేరు ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం క్రియేటివ్ డైరక్టర్ శంకర్ తో రామ్ చరణ్ RC 15 సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

సోషల్ మీడియా సాక్షిగా థ్యాంక్స్ చెప్పిన ఉపాసన

రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నారు. ఈ విషయమై అభిమానులు అందరూ హ్యాపీగా ఫీలయ్యారు.

ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో..

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల మహోత్సవం మరో మూడు నెలల్లో ఉండనుంది. ఈ మూడు నెలల ముందు నుండే ఆస్కార్ సందడి మొదలైంది.