NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / చిట్టిబాబుతో వార్‌కు సిద్ధమైన పుష్పరాజ్..!
    తదుపరి వార్తా కథనం
    చిట్టిబాబుతో వార్‌కు సిద్ధమైన పుష్పరాజ్..!
    వచ్చే సంక్రాంతికి రాంచరణ్, అల్లుఅర్జున్ సినిమాలు రీలీజ్ అయ్యే అవకాశం

    చిట్టిబాబుతో వార్‌కు సిద్ధమైన పుష్పరాజ్..!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 21, 2023
    11:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో ఉన్నందున సోషల్ మీడియాలో ఎదో ఒక విషయంలో రామ్ చరణ్ పేరు ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం క్రియేటివ్ డైరక్టర్ శంకర్ తో రామ్ చరణ్ RC 15 సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

    ఈ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప 2 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీని కూడా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని మైత్రీ మువీ మేక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    రామ్ చరణ్

    సంక్రాంతి బరిలో అల్లుఅర్జున్, రామ్‌చరణ్ సినిమాలు

    ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహరెడ్డి రిలీజ్ అయి మంచి వసూళ్లను సాధించాయి. అయితే ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వారసుడు సినిమా ఈ సంక్రాంతి బరిలో నిలిపేందుకు నానా తంటాలు పడ్డాడు. ఏకంగా థియోటర్ల విషయంలో అగ్గి రాజుకున్న విషయం తెలిసిందే. వచ్చే సంక్రాంతికి కూడా ఈ నిర్మాత అదే సీన్ రిపీట్ చేస్తాడా అనేది టాలీవుడ్‌లో పెద్ద చర్చ జరుగుతోంది.

    ఒకే సమయంలో రెండింటిని విడుదల చేస్తే ఇండ్రస్టీలో మళ్లీ ఘర్షణ చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో దిల్ రాజు, మైత్రీ మువీ మేకర్స్ తలపడాలని నిర్ణయించుకుంటే థియోటర్ల విషయంలో వార్ తప్పదని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాంచరణ్
    సినిమా

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    రాంచరణ్

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో.. టాలీవుడ్
    సోషల్ మీడియా సాక్షిగా థ్యాంక్స్ చెప్పిన ఉపాసన టాలీవుడ్

    సినిమా

    సినిమా: ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ అందుకున్న విజేతలు వీళ్ళే సినిమా
    అలవైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్: రాజమౌళి రిఫరెన్స్ తో వచ్చిన షెహజాదా ట్రైలర్ సినిమా
    ధనుష్ తెలుగు సినిమా సార్ నుండి కొత్త పాట రిలీజ్ తెలుగు సినిమా
    బిచ్చగాడు సినిమా హీరోకు యాక్సిడెంట్, తీవ్రగాయాలు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025