NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / వాల్తేరు వీరయ్య: హైదరాబాద్ లో వాల్తేరు వీరయ్యకు పెరుగుతున్న థియేటర్లు
    సినిమా

    వాల్తేరు వీరయ్య: హైదరాబాద్ లో వాల్తేరు వీరయ్యకు పెరుగుతున్న థియేటర్లు

    వాల్తేరు వీరయ్య: హైదరాబాద్ లో వాల్తేరు వీరయ్యకు పెరుగుతున్న థియేటర్లు
    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 17, 2023, 09:51 am 0 నిమి చదవండి
    వాల్తేరు వీరయ్య: హైదరాబాద్ లో వాల్తేరు వీరయ్యకు పెరుగుతున్న థియేటర్లు
    హైదరాబాద్ లో దూసుకుపోతున్న వాల్తేరు వీరయ్య

    ఒక్కోసారి సినిమా విజయానికి దానికి వచ్చిన రివ్యూలకు పెద్దగా సంబంధం ఉండదు. చాలా సినిమాలకు రివ్యూ సరిగ్గా రాకపోయినా జనాలు మాత్రం వాటిని గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటి సినిమాల సరసన వాల్తేరు వీరయ్య కూడా చేరబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమాకు మొదట్లో విమర్శకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ దాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం వాల్తేరు వీరయ్యకు జనాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ లో షోస్ కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటికి నిన్న వాల్తేరు వీరయ్య సినిమాకు హైదరాబాద్ లో 389షోస్ పడినట్లు సమాచారం. అటు వీరసింహారెడ్డి సినిమాకు 270కి పైగా షోస్ పడ్డాయని చెప్పుకుంటున్నారు.

    సంక్రాంతి విన్నర్ గా నిలవబోతుందని కామెంట్లు

    ఇక తమిళ నటుడు విజయ్ నటించిన వారసుడు సినిమాకు 303షోస్, కళ్యాణం కమనీయం సినిమాకు 59షోస్ పడ్డాయని సమాచారం అందుతోంది. ఈ లెక్కన చూసుకుంటే వాల్తేరు వీరయ్య సినిమాకు మరిన్ని షోస్ పెరిగే అవకాశం ఉందని, కలెక్షన్ల రూపంలో చూసుకుంటే సంక్రాంతి విన్నర్ గా నిలవబోతుందని వినబడుతోంది. ఇటు వీరసింహారెడ్డి సినిమాకు కూడా కలెక్షన్లు అదిరిపోతున్నాయి. ఆల్రెడీ 100కోట్ల గ్రాస్ సాధించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం సినిమాకు ఆల్రెడీ శాటిలైట్, ఓటీటీ రూపంలో డబ్బులు వచ్చేసాయని వార్తలు వచ్చాయి. ఇవన్నీ చూసుకుంటే ఈ సంవత్సరం సంక్రాంతి, తెలుగు సినిమాకు బాగా కలిసివచ్చిందని సినీ అభిమానులు సంతోష పడుతున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    తెలుగు సినిమా
    వాల్తేరు వీరయ్య

    తాజా

    నిఖత్ జరీన్ గోల్డన్ పంచ్.. రెండోసారి టైటిల్ కైవసం బాక్సింగ్
    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో ఇస్రో

    తెలుగు సినిమా

    ప్రకాష్ రాజ్ బర్త్ డే: ప్రకాష్ రాజ్ నటించిన తెలుగు సినిమాల్లోని చెప్పుకోదగ్గ తండ్రి పాత్రలు సినిమా
    మళ్ళీ థియేటర్లలోకి వస్తున్న ఇష్క్ సినిమా సినిమా రిలీజ్
    రంగమార్తాండ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ సినిమా
    ఏజెంట్ సెకండ్ సింగిల్: తెలంగాణ యాసతో రొమాంటిక్ టచ్, అదరగొట్టేసారు సినిమా

    వాల్తేరు వీరయ్య

    సంక్రాంతి సినిమాలతో పాటు ఓటీటీలోకి వస్తున్న మరికొన్ని సినిమాలు ఓటిటి
    మెగాస్టార్ నెక్స్ట్: చిరంజీవి చేసిన మార్పులకు ఒప్పుకున్న యంగ్ డైరెక్టర్? చిరంజీవి
    బాలయ్య 125 దాటేసాడు, చిరంజీవి 200 చేరుకోబోతున్నాడు వీరసింహారెడ్డి
    భోళాశంకర్: చిరంజీవి వాయిదా వేసుకోకక తప్పదా? తెలుగు సినిమా

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023