NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Game Changer: గేమ్ ఛేంజర్ నుండి 'జరగండి జరగండి' పాట విడుదల 
    తదుపరి వార్తా కథనం
    Game Changer: గేమ్ ఛేంజర్ నుండి 'జరగండి జరగండి' పాట విడుదల 
    Game Changer: గేమ్ ఛేంజర్ నుండి 'జరగండి జరగండి' పాట విడుదల

    Game Changer: గేమ్ ఛేంజర్ నుండి 'జరగండి జరగండి' పాట విడుదల 

    వ్రాసిన వారు Stalin
    Mar 27, 2024
    09:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా(మార్చి 27) గేమ్ ఛేంజర్‌లోని మొదటి పాటను మేకర్స్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.

    ఇక, రామ్ చరణ్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

    ఎస్ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఈ పాటను ప్రముఖ బాలీవుడ్ సింగర్స్ దలేర్ మెహందీ, సునిధి చౌహాన్ పాడారు. సాహిత్యం అనంత శ్రీరామ్, కొరియోగ్రఫీ ప్రభుదేవా.

    ఫుట్‌టాపింగ్ రిథమ్, ఎలక్ట్రిఫైయింగ్ గాత్రంతో, జరగండి పాట మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలవడం ఖాయం.

    మొత్తానికి ఈ సాంగ్ విడుదలైన కొన్ని నిమిషాలకే యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

    శంకర్ ఎస్ షణ్ముఖం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మేకర్స్ చేసిన ట్వీట్ 

    The MEGA MASS BLAST is here 💥 #Jaragandi is out now ❤️
    - https://t.co/Zd4XvU6OuG

    Turn up the speakers and ignite the stage with full on energy! 🔥#HBDRamCharan #GameChanger
    Mega Powerstar @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @MusicThaman @DOP_Tirru @artkolla… pic.twitter.com/O9y6Dn1JSS

    — Sri Venkateswara Creations (@SVC_official) March 27, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గేమ్ ఛేంజర్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    గేమ్ ఛేంజర్

    గేమ్ ఛేంజర్ సినిమాలో కొన్ని సీన్ల కోసం వేరే దర్శకుడు: అసలేం జరిగిందంటే?  తెలుగు సినిమా
    గేమ్ ఛేంజర్ సినిమాపై శంకర్ అందించిన అప్డేట్: అభిమానులకు పండగే  రామ్ చరణ్
    Kiara Advani : ప్రెగ్నెన్సీ కోసం ఆరాటపడుతున్న  కియారా అద్వానీ   బాలీవుడ్
    గేమ్ ఛేంజర్ సినిమాపై కియారా ఆసక్తికర వ్యాఖ్యలు: అభిమానులకు పూనకాలే  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025