తదుపరి వార్తా కథనం
Game Changer Song :గేమ్ ఛేంజర్ నుంచి కొత్త మెలోడీ సాంగ్ రిలీజ్
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 28, 2024
06:10 pm
ఈ వార్తాకథనం ఏంటి
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇప్పటికే రెండు మాస్ పాటలు, టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు మేకర్స్ .
ఇప్పుడు, ఈ సినిమాలో నానా హైరానా.. అనే మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో శ్రేయ గోషాల్, కార్తీక్ పాడారు.
ఈ పాటకు బాస్కో మార్టిన్ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేసారు. గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది.
విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్లను ప్రారంభించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
Melody Of The Year from #GameChanger 😎 #NaanaaHyraanaa live now! 💜
— Game Changer (@GameChangerOffl) November 28, 2024
A @MusicThaman Melody! 🔥https://t.co/aXiG5nkO5I #GameChangerOnJan10 🚁