Page Loader
Ram Charan: రామ్ చరణ్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. 'గేమ్ ఛేంజర్‌' ఫస్ట్ సింగిల్ విడుదల వాయిదా  
Ram Charan: రామ్ చరణ్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. గేమ్ ఛేంజర్‌ ఫస్ట్ సింగిల్ విడుదల వాయిదా

Ram Charan: రామ్ చరణ్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. 'గేమ్ ఛేంజర్‌' ఫస్ట్ సింగిల్ విడుదల వాయిదా  

వ్రాసిన వారు Stalin
Nov 11, 2023
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను నిరాశపర్చే అప్టేట్‌ను శనివారం 'గేమ్ ఛేంజర్' మూవీ మేకర్స్ ఇచ్చారు. రామ్ చరణ్- సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో 'గేమ్ ఛేంజర్' సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలోని మొదటి సింగిల్ 'జరగండి' పాటను దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. తాజాగా ముందుగా ప్రకటించినట్లుగా దీపావళికి 'జరగండి' పాటను విడుదల చేయడం లేదని మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ శనివార టీమ్ ఓ నోట్‌ను విడుదల చేసింది. వేర్వేరు చిత్రాల మధ్య అనివార్యమైన ఆడియో డాక్యుమెంటేషన్ సమస్యల కారణంగా పాటల విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. దీంతో మెగా అభిమానులు తీవ్రమైన నిరాశకు గురవుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ ట్వీట్