NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / గేమ్ ఛేంజర్: దసరా కానుకగా పూనకాలు తెప్పించే మాస్ సాంగ్ రెడీ 
    తదుపరి వార్తా కథనం
    గేమ్ ఛేంజర్: దసరా కానుకగా పూనకాలు తెప్పించే మాస్ సాంగ్ రెడీ 
    దసరా కానుకగా మాస్ సాంగ్ ని విడుదల చేసే పనిలో గేమ్ ఛేంజర్ టీమ్

    గేమ్ ఛేంజర్: దసరా కానుకగా పూనకాలు తెప్పించే మాస్ సాంగ్ రెడీ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 17, 2023
    04:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దసరా సందర్భంగా అనేక సినిమాల నుండి అప్డేట్లు వరుసగా వస్తూనే ఉన్నాయి.

    ఈ క్రమంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా నుండి కూడా అప్డేట్ రాబోతుందని సమాచారం.

    శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది.

    తమన్ సంగీతం అందిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా నుండి దసరా కానుకగా మంచి మాస్ సాంగ్ విడుదల కాబోతుందని తెలుస్తోంది.

    ఈ మేరకు పాట రికార్డింగ్ పనుల్లో తమన్ బిజీగా ఉన్నారట. మాస్ అభిమానులకు మంచి కిక్కిచ్చేలా అదిరిపోయే పాటను తమన్ రెడీ చేస్తున్నాడట.

    Details

    పాటపై అధికారికంగా అప్డేట్ రాలేదు 

    ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ సినిమా నుండి టైటిల్ మోషన్ పోస్టర్ మాత్రమే విడుదలైంది. ఆ తర్వాత సినిమా షూటింగుకు సంబంధించిన అప్డేట్లు తప్ప మరే ఇతర అప్డేట్లు కూడా రాలేదు.

    ప్రస్తుతం దసరా సందర్భంగా మాస్ సాంగ్ ని విడుదల చేయబోతున్నారు. ఈ పాట ఎప్పుడు విడుదల అవుతుందనేది చిత్రబృందం ఇంకా వెల్లడి చేయలేదు.

    దిల్ రాజు నిర్మాతగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

    నవీన్ చంద్ర, అంజలి, సునీల్ ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలో కనిపిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రామ్ చరణ్
    గేమ్ ఛేంజర్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రామ్ చరణ్

    ఆస్కార్ వేదిక నాటు నాటు నాటు పాటకు స్టెప్పులు వేద్దామనుకున్నా కుదర్లేదంటూ కారణం చెప్పిన రామ్ చరణ్ సినిమా
    గేమ్ ఛేంజర్ క్లైమాక్స్: 1200మంది ఫైటర్లతో కళ్లు చెదిరిపోయేలా రామ్ చరణ్ ఫైట్ సీక్వెన్స్ తాజా వార్తలు
    ఏజెంట్ సినిమాలో సర్ప్రైజ్ ఇవ్వబోతున్న రామ్ చరణ్  తెలుగు సినిమా
    రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ పై కీలక అప్డేట్ ఇచ్చిన శంకర్  తెలుగు సినిమా

    గేమ్ ఛేంజర్

    గేమ్ ఛేంజర్ సినిమాలో కొన్ని సీన్ల కోసం వేరే దర్శకుడు: అసలేం జరిగిందంటే?  రాంచరణ్
    గేమ్ ఛేంజర్ సినిమాపై శంకర్ అందించిన అప్డేట్: అభిమానులకు పండగే  తెలుగు సినిమా
    Kiara Advani : ప్రెగ్నెన్సీ కోసం ఆరాటపడుతున్న  కియారా అద్వానీ   బాలీవుడ్
    గేమ్ ఛేంజర్ సినిమాపై కియారా ఆసక్తికర వ్యాఖ్యలు: అభిమానులకు పూనకాలే  రామ్ చరణ్

    తెలుగు సినిమా

    టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాత ఆఫీసుపై ఐటీ అధికారుల సోదాలు  టైగర్ నాగేశ్వర్ రావు
    ఓటీటీలోకి వచ్చేస్తున్న విశాల్ కొత్త సినిమా మార్క్ ఆంటోనీ: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  విశాల్
    బ్రో మూవీ టెలివిజన్ ప్రీమియర్: టీవీల్లోకి వచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం.. ఎప్పుడు టెలిక్యాస్ట్ కానుందంటే?  బ్రో
    ప్రభాస్ కల్కి 2898 AD నుండి అమితాబ్ బచ్చన్ పొస్టర్ విడుదల  కల్కి 2898 AD

    సినిమా

    నాగ చైతన్య టాటూని సమంత చెరిపేసారా? ఫోటోలు చెబుతున్న నిజాలేంటి?  నాగ చైతన్య
    రజాకార్: భారతి భారతి ఉయ్యాలో పాటలో ఉగ్రరూపంలో కనిపిస్తున్న అనసూయ  తెలుగు సినిమా
    గేమ్ ఛేంజర్ సినిమాకు దర్శకుడిగా ఎందుకు మారలేదో వెల్లడి చేసిన కార్తీక్ సుబ్బరాజు  గేమ్ ఛేంజర్
    సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ: హీరోయిన్ మెహరీన్ నటిస్తున్న వెబ్ సిరీస్ విశేషాలు  ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025