NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రామ్ చరణ్ కు గాయాలు: వాయిదా పడ్డ గేమ్ ఛేంజర్ షూటింగ్ 
    తదుపరి వార్తా కథనం
    రామ్ చరణ్ కు గాయాలు: వాయిదా పడ్డ గేమ్ ఛేంజర్ షూటింగ్ 
    గేమ్ ఛేంజర్ షూటింగ్ వాయిదా

    రామ్ చరణ్ కు గాయాలు: వాయిదా పడ్డ గేమ్ ఛేంజర్ షూటింగ్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 25, 2023
    10:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడు.

    ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందే గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ మొదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా తొందరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందు తేవాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నాడు.

    కానీ అనేక కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది.

    తాజాగా మరోసారి గేమ్ ఛేంజర్ సినిమా షూటింగుకు బ్రేకులు పడ్డాయని చిత్ర బృందం వెల్లడి చేసింది.

    కొంతమంది ఆర్టిస్టులు అందుబాటులో లేకపోవడం వల్ల గేమ్ ఛేంజర్ సెప్టెంబర్ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

    Details

    రామ్ చరణ్ కు గాయాలు కావడమే అసలు కారణం? 

    ఆర్టిస్టులు అందుబాటులో లేకపోవడం అనేది అసలు కారణం కాదని, షూటింగ్ లో రామ్ చరణ్ కు గాయాలు కావడమే షెడ్యూల్ క్యాన్సిల్ కావడానికి కారణమని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

    గేమ్ ఛేంజర్ షూటింగ్ లో రామ్ చరణ్ ముఖానికి చిన్నగా గాయాలయ్యాయని, దానివల్ల పది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని సమాచారం.

    గాయం చిన్నది కావడంతో పది రోజుల రెస్ట్ సరిపోతుందని, అక్టోబర్ రెండవ వారంలో మళ్లీ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.

    కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో, అంజలి, సునీల్, శ్రీకాంత్, ఎస్.జే సూర్య కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రామ్ చరణ్
    గేమ్ ఛేంజర్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    రామ్ చరణ్

    ఆస్కార్ తో హైదరాబాద్ చేరుకున్న కీరవాణి, ఒక్క మాటతో అందరినీ కట్టి పడేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    అవకాశం వస్తే కోహ్లీ బయోపిక్ లో నటిస్తానంటున్న రామ్ చరణ్ తెలుగు సినిమా
    ఆర్ఆర్ఆర్ సినిమాకు సంవత్సరం: విడుదల నుండి ఆస్కార్ దాకా ఆర్ఆర్ఆర్ ప్రయాణం ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    గేమ్ ఛేంజర్ టైటిల్ తో రామ్ చరణ్ సినిమా: మోషన్ పోస్టర్ లోనే కథ చెప్పేసారు తెలుగు సినిమా

    గేమ్ ఛేంజర్

    గేమ్ ఛేంజర్ సినిమాలో కొన్ని సీన్ల కోసం వేరే దర్శకుడు: అసలేం జరిగిందంటే?  రాంచరణ్
    గేమ్ ఛేంజర్ సినిమాపై శంకర్ అందించిన అప్డేట్: అభిమానులకు పండగే  తెలుగు సినిమా
    Kiara Advani : ప్రెగ్నెన్సీ కోసం ఆరాటపడుతున్న  కియారా అద్వానీ   బాలీవుడ్
    గేమ్ ఛేంజర్ సినిమాపై కియారా ఆసక్తికర వ్యాఖ్యలు: అభిమానులకు పూనకాలే  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    రవితేజ మాస్ లుక్: వైరల్ అవుతున్న టైగర్ నాగేశ్వరరావు కొత్త పొస్టర్  రవితేజ
    విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం: ప్రాణాలు తీసుకున్న కూతురు  సినిమా
    ఇండియన్ సినిమాపై బయోపిక్: రాజమౌళి సమర్పణలో వస్తున్న కొత్త ప్రాజెక్ట్  రాజమౌళి
    రూల్స్ రంజన్: దేఖో ముంబై పాటను లాంచ్ చేసిన మాస్ మహారాజా రవితేజ  రూల్స్ రంజన్

    సినిమా

    అల్లు అర్జున్ ఖాతాలో మరో గౌరవం: లండన్ కు పయనమవుతున్న ఐకాన్ స్టార్?  అల్లు అర్జున్
    సప్త సాగరాలు దాటి ట్రైలర్:తెలుగులో వస్తున్న  కన్నడ బ్లాక్ బస్టర్  నాని
    నాగచైతన్య కొత్త సినిమాలో హీరోయిన్ ఫిక్స్, వీడియో రిలీజ్ చేసిన మేకర్స్  నాగ చైతన్య
    రామ్ గ్లింప్స్: దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమా గ్లింప్స్ విడుదల  గ్లింప్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025