English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఇండియన్ 2 డబ్బింగ్ పనుల్లో శంకర్: అప్డేట్ కోసం అసహనాన్ని వ్యక్తం చేస్తున్న రామ్ చరణ్ అభిమానులు 
    తదుపరి వార్తా కథనం
    ఇండియన్ 2 డబ్బింగ్ పనుల్లో శంకర్: అప్డేట్ కోసం అసహనాన్ని వ్యక్తం చేస్తున్న రామ్ చరణ్ అభిమానులు 
    శంకర్ పై అసహనాన్ని వ్యక్తం చేస్తున్న రామ్ చరణ్ అభిమానులు

    ఇండియన్ 2 డబ్బింగ్ పనుల్లో శంకర్: అప్డేట్ కోసం అసహనాన్ని వ్యక్తం చేస్తున్న రామ్ చరణ్ అభిమానులు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 10, 2023
    05:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుండి గేమ్ ఛేంజర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

    అయితే ఈ సినిమా నుండి ఇప్పటివరకు మోషన్ పోస్టర్ తప్ప ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. సినిమా షూటింగ్ ఎక్కడి వరకు వచ్చిందో కూడా చిత్రబృందం వెల్లడి చేయలేదు.

    అయితే తాజాగా రాంచరణ్ అభిమానులు దర్శకుడు శంకర్ పై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఇండియన్ 2 సినిమా డబ్బింగ్ పనులు మొదలు కావడమే.

    దర్శకుడు శంకర్ ఇటు గేమ్ చేంజర్ సినిమాతో పాటు కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 సినిమాను కూడా ఒకే కాలంలో తెరకెక్కిస్తున్నాడు.

    Details

    ఇండియన్ 2 డబ్బింగ్ పనులపై గ్లింప్స్ వీడియో 

    ఇండియన్ 2 సినిమా షూటింగ్ చకచకా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు డబ్బింగ్ పనులు కూడా మొదలైపోయాయి. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఒకానొక గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసింది.

    ఈ వీడియోలో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కనిపించారు. ఇండియన్ 2 నుండి అప్డేట్స్ వస్తున్నాయి.

    కానీ గేమ్ ఛేంజర్ నుండి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదని రామ్ చరణ్ అభిమానులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా సినిమా నుండి అప్డేట్ ఇవ్వాలని రామ్ చరణ్ అభిమానులు కోరుతున్నారు.

    దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రామ్ చరణ్
    గేమ్ ఛేంజర్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Monsoon Session: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. జులై 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    Bilawal Bhutto: తమ పరాభవాలను స్వయంగా బయటపెట్టుకున్న పాక్‌ మాజీ మంత్రి బిలావల్‌ భుట్టో  పాకిస్థాన్
    Japan: సముద్రపు నీటిలో కరిగిపోయే కొత్త ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేసిన  శాస్త్రవేత్తలు  జపాన్
    Samantha Ruth Prabhu: దుబాయ్‌లో సమంత అందానికి ఫ్యాన్స్ ఫిదా.. గోల్డెన్ శారీలో లుక్ సూపర్బ్! సమంత

    రామ్ చరణ్

    గేమ్ ఛేంజర్ టైటిల్ తో రామ్ చరణ్ సినిమా: మోషన్ పోస్టర్ లోనే కథ చెప్పేసారు తెలుగు సినిమా
    ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్: రిలీజ్ టైమ్ లో ఫ్లాప్ చేసారు, రీ రిలీజ్ టైమ్ లో హిట్ చేస్తున్నారు సినిమా
    రామ్ చరణ్ సినిమాకు ట్యూన్లు అందించనున్న ఆస్కార్ విజేత? తెలుగు సినిమా
    ఆస్కార్ వేదిక నాటు నాటు నాటు పాటకు స్టెప్పులు వేద్దామనుకున్నా కుదర్లేదంటూ కారణం చెప్పిన రామ్ చరణ్ సినిమా

    గేమ్ ఛేంజర్

    గేమ్ ఛేంజర్ సినిమాలో కొన్ని సీన్ల కోసం వేరే దర్శకుడు: అసలేం జరిగిందంటే?  రాంచరణ్
    గేమ్ ఛేంజర్ సినిమాపై శంకర్ అందించిన అప్డేట్: అభిమానులకు పండగే  తెలుగు సినిమా
    Kiara Advani : ప్రెగ్నెన్సీ కోసం ఆరాటపడుతున్న  కియారా అద్వానీ   బాలీవుడ్
    గేమ్ ఛేంజర్ సినిమాపై కియారా ఆసక్తికర వ్యాఖ్యలు: అభిమానులకు పూనకాలే  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    అఫీషియల్: క్రేజీ పోస్టర్ తో విడుదల తేదీని ప్రకటించిన సలార్ టీమ్  ప్రభాస్
    పెదకాపు 1 ట్విట్టర్ రివ్యూ: శ్రీకాంత్ అడ్డాల కొత్త ప్రయత్నం ప్రేక్షకులను మెప్పించిందా?  ట్విట్టర్ రివ్యూ
    ఓటీటీలోకి వచ్చేసిన సప్త సాగరాలు దాటి: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    గణపత్ టీజర్: టైగర్ ష్రాఫ్ కొత్త సినిమా టీజర్ ను లాంచ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి  టీజర్

    సినిమా

    Salaar Trailer: సలార్ సినిమా విడుదల చెప్పేసారు, ట్రైలర్ విడుదల ఎప్పుడో తెలుసా?  సలార్
    టైగర్ నాగేశ్వరరావు: జయవాణి పాత్రలో కనిపించబోతున్న అనుక్రీతి వ్యాస్  టైగర్ నాగేశ్వర్ రావు
    ఇటలీ వీధుల్లో సమంత, యూరప్ లో చక్కర్లు కొడుతున్న హీరోయిన్  సమంత
    ఈవారం సినిమా: అక్టోబర్ మొదటి వారంలో థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025