NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆశిష్ పెళ్లికి మహేష్, నమ్రతను ఆహ్వానించిన దిల్ రాజు,కుటుంబం
    తదుపరి వార్తా కథనం
    ఆశిష్ పెళ్లికి మహేష్, నమ్రతను ఆహ్వానించిన దిల్ రాజు,కుటుంబం
    ఆశిష్ పెళ్లికి మహేష్, నమ్రతను ఆహ్వానించిన దిల్ రాజు,కుటుంబం

    ఆశిష్ పెళ్లికి మహేష్, నమ్రతను ఆహ్వానించిన దిల్ రాజు,కుటుంబం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 09, 2024
    05:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. దిల్ రాజు తమ్ముడు కొడుకు యంగ్ హీరో ఆశిష్ పెళ్లిని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

    గత కొన్ని రోజులుగా దిల్ రాజు,అతని సోదరుడు,నిర్మాత శిరీష్,ఆశిష్,దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి, ఆమె భర్త పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు.

    నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికి వెళ్లి పెళ్లి కార్డు ఇచ్చి ఆహ్వానించారు.

    ఈ మధ్యాహ్నం, ఆశిష్ పెళ్లికి ఆహ్వానించడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికి వెళ్లారు దిల్ రాజు, శిరీష్.

    Details 

     జైపూర్‌లో ఆశిష్, అద్వైతారెడ్డి వివాహం 

    హన్షితారెడ్డి పెళ్లి ఆహ్వాన పత్రికను మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్‌కి అందజేసింది.

    ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    ఈ ఫోటోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా స్టైలిష్ గా, గుబురు గడ్డం తో, క్యాప్ పెట్టుకొని సూపర్ కూల్ గా కనిపిస్తున్నారు.

    ఇటీవలే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాని సంక్రాంతికి దిల్ రాజు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.

    ఫిబ్రవరి 14న రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ఆశిష్, అద్వైతారెడ్డిని వివాహం చేసుకోనున్నారు.

    ఇకపోతే, ఆశిష్ కొత్త చిత్రం సెల్ఫిష్ నిర్మాణంలో ఉంది .అది ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్ రాజు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    దిల్ రాజు

    శాకుంతలం సినిమాతో దిల్ రాజుకు 22కోట్లు నష్టం? తెలుగు సినిమా
    గీత గోవిందం కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ముహూర్తం ఫిక్స్: హీరోయిన్  ఎవరంటే విజయ్ దేవరకొండ
    దిల్ రాజు బ్యానర్ లో కీర్తి సురేష్: పాత రూట్లోకి మారుతున్న మహానటి హీరోయిన్? తెలుగు సినిమా
    బలగం సినిమా ఖాతాలో మరో మైలురాయి: ఏకంగా 100కు పైగా అవార్డులు  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025