తదుపరి వార్తా కథనం
Thammudu: అక్కా తమ్ముడు అనుబంధం ఇతివృత్తంగా నితిన్ 'తమ్ముడు'.. ఆకట్టుకునేలా ట్రైలర్
వ్రాసిన వారు
Sirish Praharaju
Jun 11, 2025
05:17 pm
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణు కాంబోలో రూపొందించిన సినిమా 'తమ్ముడు'. లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషించారు. సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హీరో నితిన్ చేసిన ట్వీట్
A Special Bond.
— nithiin (@actor_nithiin) June 11, 2025
A Powerful Promise.
An Incredible Fight for a Great Purpose!🔥#BangerFromThammudu 💥#ThammuduOnJuly4th
pic.twitter.com/ACLRMNm0Dm