Page Loader
Robinhood Teaser: ఆసక్తిగా నితిన్‌ 'రాబిన్‌హుడ్‌' టీజర్‌

Robinhood Teaser: ఆసక్తిగా నితిన్‌ 'రాబిన్‌హుడ్‌' టీజర్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 14, 2024
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో మరోసారి వచ్చిన సినిమా 'రాబిన్ హుడ్'. 'భీష్మ' వంటి సూపర్ హిట్ తర్వాత వీరిద్దరూ కలిసిన ఈ చిత్రం టైటిల్ ప్రకటించినప్పటి నుంచే మంచి అంచనాలు పెంచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందిస్తున్నారు. యూనిక్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్