Page Loader
Robinhood: 'రాబిన్ హుడ్' మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల 
Robinhood: 'రాబిన్ హుడ్' మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల

Robinhood: 'రాబిన్ హుడ్' మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల 

వ్రాసిన వారు Stalin
Mar 30, 2024
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న'రాబిన్ హుడ్' మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. ఇవాళ,నితిన్ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విషెస్ తెలుపుతూ మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఆ పోస్టర్ లో నితిన్ కమాండర్ గెటప్ లో మాస్ లుక్ లో అలరిస్తున్నారు. అయితే,నితిన్ ఈ సినిమలో దొంగగా కనిపించబోతున్నారు.అలాగే మేకర్స్ ఈ పాత్రని ఏజెంట్ అంటూ రివీల్ చేయడం గమనార్హం. ఏజెంట్ టైటిల్ కి తగ్గట్టుగానే నితిన్ ఈ కొత్త లుక్స్ లో స్టైలిష్ గా అదిరిపోయాడు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అలాగే అతి త్వరలోనే సినిమాని మేకర్స్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మైత్రి మూవీ మేకర్స్ చేసిన ట్వీట్