డేవిడ్ వార్నర్: వార్తలు

David Warner: పుష్ప ఫోజుతో డేవిడ్ వార్నర్ కు అల్లు అర్జున్ విషెష్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇవాళ తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.

25 Oct 2024

క్రీడలు

David Warner: డేవిడ్ వార్నర్ పై 'జీవితకాల కెప్టెన్సీ' నిషేధం ఎత్తివేసిన క్రికెట్ ఆస్ట్రేలియా 

ఇటీవల తన టెస్టు రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటానని ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు ఊరటనిచ్చే వార్త క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు వెల్లడించింది.

24 Oct 2024

క్రీడలు

Border - Gavaskar Trophy: 'ఇనఫ్ ఈజ్ ఇనఫ్':డేవిడ్ వార్నర్ 'యూ టర్న్'వ్యాఖ్యలపై  ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ విమర్శలు 

'భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో నా అవసరం ఉంటే ఓపెనర్‌గా తిరిగి వస్తాను .. అందుకోసం నేను సిద్ధంగా ఉన్నాను' అని ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

David Warner: టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. పుష్ప - 2లో నటిస్తున్నారా?

క్రికెట్ అభిమానులకు డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగితే, సిక్సులు, బౌండరీలతో ఆస్ట్రేలియా జట్టుకు వార్నర్ ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు.

David Warner: దయచేసి నా 'బ్యాకీ గ్రీన్' ఇవ్వండి.. ఆ క్యాప్ నాకెంతో సెంటిమెంట్ : డేవిడ్ వార్నర్

రేపటి నుంచి సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య చివరి టెస్టు ప్రారంభం కానుంది.

ILT20 2024 : దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్ నియామకం

ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (David Warner) ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2024లో భాగం కానున్నాడు.

David Warner: షాకింగ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ 

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వెటరన్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ సోమవారం సంచలన ప్రకటన చేశాడు.

David Warner : డేవిడ్ వార్నర్ సంచలన రికార్డు.. ఆసీస్ తరుపున రెండో ఆటగాడిగా! 

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

#ausvsafg: డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ మధ్య వాగ్వాదం

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌పై ఆస్ట్రేలియా స్టన్నింగ్ విక్టరీ కొట్టింది.

World Cup 2023 : సచిన్ రికార్డుకి అడుగు దూరంలో రోహిత్ శర్మ

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మూడ్రోజుల్లో ప్రారంభం కానుంది. ఆక్టోబర్ 5 నుంచి మొదలయ్యే ఈ టోర్నీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

David Warner: అరుదైన ఘనతను సాధించిన డేవిడ్ వార్నర్

సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఐదు మ్యాచుల వన్డే సిరీస్ ను ఆడుతోంది.

టెస్టుల్లో సెహ్వాగ్ రికార్డును అధిగమించిన డేవిడ్ వార్నర్ 

బర్మింగ్ హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. 4వరోజు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ను ఆస్ట్రేలియా 273 పరుగులకు అలౌట్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా విజయానికి 281 పరుగులు అవసరమయ్యాయి.

03 Jun 2023

ఐపీఎల్

పాక్ పైనే నా చివరి మ్యాచ్.. రిటైర్మెంట్ పై డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు 

ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన రిటైర్మెంట్ గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య 2024లో జరిగే సిరీస్ తనకు ఆఖరిది కావచ్చని హింట్ ఇచ్చాడు.

IPL 2023 Points Table: ఢిల్లీ గెలిచినా చివరిస్థానంలోనే.. మూడోస్థానంలో వార్నర్

ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదారాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే పాయింట్ల పట్టికలో ఢిల్లీ స్థానం మారలేదు. విజయం సాధించినా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. చైన్నై సూపర్ కింగ్స్ ఐదు విజయాలతో మొదటి స్థానంలో కొనసాగుతోంది.

ఆసీస్‌కు దెబ్బ మీద దెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ తగలుతోంది. గాయల బెడద కారణంగా స్టార్ ప్లేయర్స్ జట్టుకు దూరమయ్యాడు. రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఓడిన ఆస్ట్రేలియాకు మరిన్ని కష్టాలు ఎదురయ్యాడు. ఇప్పటికే పేసర్ జోష్ హేజిల్ వుడ్ మిగతా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కామిన్స్ సిడ్ని వెళ్లాడు. ఇక హెయిర్ లైన్ ఫ్రాక్చర్‌తో బాధపడుతున్న డేవిడ్ వార్నర్ మిగతా మ్యాచ్‌లు ఆడటం సందేహంగా మారింది.

బాగా అలసిపోయాను, కొంచె రెస్ట్ కావాలి: డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ మధ్య విశ్రాంతి లేకుండా మ్యాచ్ లు ఆడుతున్నాడు. జింబాబ్వే, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ లతో జరిగిన వన్డే సిరీస్ లలో బిజిగా గడిపాడు. టీ20, టెస్టు సిరీస్‌లోనూ విరామం లేకుండా ఆస్ట్రేలియా తరుపున బరిలోకి దిగాడు.