NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / #ausvsafg: డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ మధ్య వాగ్వాదం
    తదుపరి వార్తా కథనం
    #ausvsafg: డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ మధ్య వాగ్వాదం
    డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ మధ్య వాగ్వాదం

    #ausvsafg: డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ మధ్య వాగ్వాదం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 08, 2023
    11:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌పై ఆస్ట్రేలియా స్టన్నింగ్ విక్టరీ కొట్టింది.

    ఈ మ్యాచులో ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఓ వండర్ సృష్టించాడు.

    128 బంతుల్లో 201 రన్స్ చేసి ఆస్ట్రేలియాకు ఒంటిచేత్తో విజయాన్ని విజయాన్ని అందించాడు.

    ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్, ఆఫ్ఘనిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

    ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరుపున ఆడిన విషయం తెలిసిందే.

    ఆస్ట్రేలియా ఛేజింగ్ ఉన్నప్పుడు ఐదో ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

    అయితే వీరిద్దరి మధ్య ఎందుకు వాగ్వాదం చోటు చేసుకుందో ఇప్పటికీ క్లారిటీ రాలేదు.

    Details

    సెమీస్ లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా

    ఆఫ్ఘనిస్తాన్ పై విజయంతో ఆస్ట్రేలియా సెమీస్ లో అడుగుపెట్టింది.

    ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచులాడిన ఆస్ట్రేలియా ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.

    ఈ మ్యాచులో డబుల్ సెంచరీ చేసిన మాక్స్ వెల్ పలు అరుదైన రికార్డులను సృష్టించాడు. ఛేజింగ్‌లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

    ఇదిలా ఉండగా, ఈ మ్యాచులో ఆఫ్ఘాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (143 బంతుల్లో 129 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో చేలరేగిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డేవిడ్ వార్నర్
    ఆస్ట్రేలియా

    తాజా

    Rain Alert: తెలంగాణకు మోస్తరు నుంచి భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ భారీ వర్షాలు
    Tamil Nadu: తిరువణ్ణామలై ఆలయ ప్రాంగణంలో నాన్ వెజ్ తిన్న వ్యక్తి.. అరెస్ట్ చేసిన పోలీసులు.. తమిళనాడు
    Meghalaya honeymoon murder: రాజా రఘువంశీ అంత్యక్రియల్లో పాల్గొన్న సోనమ్ ప్రియుడు  ఇండోర్
    Dharmapuri Arvind: పసుపు రైతులకు శుభవార్త.. జూన్‌లో ప్రారంభం కానున్న జాతీయ బోర్డు కార్యాలయం! నిజామాబాద్

    డేవిడ్ వార్నర్

    బాగా అలసిపోయాను, కొంచె రెస్ట్ కావాలి: డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా
    ఆసీస్‌కు దెబ్బ మీద దెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం..! ఆస్ట్రేలియా
    IPL 2023 Points Table: ఢిల్లీ గెలిచినా చివరిస్థానంలోనే.. మూడోస్థానంలో వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్
    పాక్ పైనే నా చివరి మ్యాచ్.. రిటైర్మెంట్ పై డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు  క్రికెట్

    ఆస్ట్రేలియా

    ఆరోన్ ఫించ్ స్థానంలో టీ20లకు కెప్టెన్‌గా మిచెల్ మార్ష్ పాట్ కమిన్స్
    World Cup 2023 : ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్‌గా కమిన్స్ వన్డే వరల్డ్ కప్ 2023
    డెబ్యూ మ్యాచ్‌లోనే ఆసీస్ యువ బౌలర్ రికార్డు.. 20 బంతుల్లో 3 వికెట్లు.. 1 పరుగు! క్రికెట్
    ICC: గత ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా సాధించిన అదిరిపోయే రికార్డులివే!  ఐసీసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025