Page Loader
'Extraordinary Man' Twitter Review: 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ ఏమంటున్నారంటే?
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ ఏమంటున్నారంటే?

'Extraordinary Man' Twitter Review: 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ ఏమంటున్నారంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 08, 2023
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

వక్కంత వంశీ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ దర్శకుడిగా 'ఎక్స్‌ట్రా ఆర్డీనరీ మ్యాన్' అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇందులో నితిన్, శ్రీలీల నటించారు. ఈ మూవీని పూర్తి ఎంటర్టైన్మెంట్ గానే తీసినట్టుగా డైరక్టర్ మొదటి నుంచి ప్రమోషన్లో చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఇవాళ థియేటర్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని షోలు పడ్డాయి. దీంతో ఈ సినిమా గురించి ఆడియన్స్ ఏమంటున్నారో తెలుసుకుందాం.. ఈ మూవీలో నితిన్ కడపుబ్బా నవ్వించారని చెబుతున్నారు. హీరో రాజశేఖర్ సీన్లు సైతం బాగా నవ్వించాయని తెలుస్తోంది. ఇక శ్రీలీల క్యారెక్టర్ అతిథి పాత్రలా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'డ్యాన్స్ వేణుమా' డైలాగ్ ను వాడేసిన డైరక్టర్ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నితిన్ సినిమాపై పాజిటివ్ టాక్