
Nithin Kamath: 'జెరోధా' వ్యవస్థాపకుడు నితిన్ కామత్‌కు స్ట్రోక్
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్ బ్రోకర్ 'జెరోధా (Zerodha)' వ్యవస్థాపకుడు నితిన్ కామత్ (Nithin Kamath) సోమవారం షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
6 వారాల క్రితం తనకు 'మైల్డ్ స్ట్రోక్' వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని చెప్పారు.
కామత్ హాస్పిటల్ బెడ్‌పై పడుకుని, ట్రెడ్‌మిల్‌పై ఉన్న ఫొటోలను నితిన్ కామత్ తన ట్వీట్‌కు జోడించాడు.
తన తండ్రి మరణం, సరిగా నిద్రపోవడం, అలసట, అధిక పని చేయడం వంటి కారణాల వల్ల తనకు స్ట్రోక్ వచ్చినట్లు నితిన్ కామత్ పేర్కొన్నారు.
తాను పూర్తిగా కోలుకోవడానికి కనీస 3 నెలల నుంచి 6 నెలల వరకు సమయం పట్టొచ్చని చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నితిన్ కామత్ ట్వీట్
Around 6 weeks ago, I had a mild stroke out of the blue. Dad passing away, poor sleep, exhaustion, dehydration, and overworking out —any of these could be possible reasons.
— Nithin Kamath (@Nithin0dha) February 26, 2024
I've gone from having a big droop in the face and not being able to read or write to having a slight droop… pic.twitter.com/aQG4lHmFER