NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న స్కంద మూవీ ట్రైలర్ విడుదల ఎప్పుడంటే? 
    తదుపరి వార్తా కథనం
    రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న స్కంద మూవీ ట్రైలర్ విడుదల ఎప్పుడంటే? 
    ఆగస్టు 26వ తేదీన స్కంద ట్రైలర్ విడుదలవుతుందని వార్తలు

    రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న స్కంద మూవీ ట్రైలర్ విడుదల ఎప్పుడంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 21, 2023
    03:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రామ్ పోతినేని కెరీర్లో మొదటి పాన్ ఇండియా సినిమా స్కంద తెరకెక్కుతోంది. మాస్, యాక్షన్ అంశాలతో సినిమా తెరకెక్కించే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ పై తాజాగా ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది.

    ఇప్పటివరకు స్కంద సినిమా నుండి చిన్నపాటి గ్లింప్స్ విడుదలైంది. అలాగే రెండు పాటలు రిలీజయ్యాయి. ప్రస్తుతం ట్రైలర్ ని విడుదల చేసే పనిలో ఉన్నారు.

    స్కంద ట్రైలర్ విడుదలకు వేదిక కన్ఫామ్ ఐపోయినట్లు సమాచారం. ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో స్కంద ట్రైలర్ లాంచ్ ఉండనుందని తెలుస్తోంది.

    అందుకు సంబంధించిన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని సమాచారం.

    Details

    సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కానున్న స్కంద 

    స్కంద సినిమాలో ధమాకా బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తోంది. ఆమెకు ఇది మొదటి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. స్కంద సినిమాలో శ్రీలీల స్టెప్పులు అందర్నీ ఆకర్షించనున్నాయట.

    ఇప్పటివరకు రిలీజైన నీ చుట్టు చుట్టు అనే పాటలో శ్రీలీల స్టెప్పులు అదరహో అనిపించాయి. మిగతా పాటల్లోనూ అదిరిపోయే స్టెప్పులతో శ్రీలీల ఆకట్టుకుంటుందని సమాచారం.

    శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత ప్రమోషన్ల జోరు పెంచి సెప్టెంబర్ 15వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాను రిలీజ్ చేసేందుకు స్కంద టీమ్ సిద్ధమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రామ్ పోతినేని
    స్కంద
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Hyderabad metro: ఈనెల 17 నుంచి పెరగనున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఛార్జీలు మెట్రో రైలు
    Google Map: గూగుల్ మ్యాప్‌లో ఈ రంగుల అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటే.. మీ ప్రయాణం మరింత సులభం .. గూగుల్
    Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం చంద్రబాబు నాయుడు
    350 Variety Mangoes: ఒకే చెట్టులో 350 రకాల మామిడిపండ్లు! ఎలా సాధ్యమైంది? ఈ రైతు ప్రయాణాన్ని తెలుసుకోండి  ఉత్తర్‌ప్రదేశ్

    రామ్ పోతినేని

    బోయపాటి-రామ్ పాన్ ఇండియా సినిమా మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల  టాలీవుడ్
    డబుల్ ఇస్మార్ట్ లాంచ్: రామ్ పోతినేని కొత్త సినిమా మొదలు  సినిమా
    డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజయ్ దత్: 25ఏళ్ల తర్వాత తెలుగులో నటించబోతున్న నటుడు?  సినిమా
    స్కంద: నీ చుట్టూ చుట్టూ సాంగ్ ప్రోమోలో శ్రీలీల అదిరిపోయే స్టెప్పులు  స్కంద

    స్కంద

    స్కంద మొదటి పాట: సిద్ శ్రీరామ్ పాటకు రామ్ పోతినేని, శ్రీలీల ఖతర్నాక్ స్టెప్పులు  రామ్ పోతినేని

    తెలుగు సినిమా

    భీమా సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో వస్తున్న గోపీచంద్  గోపీచంద్
    భగవంత్ కేసరి నుండి మాస్ పోస్టర్ రిలీజ్: అభిమానులకు పండగే  బాలకృష్ణ
    గాండీవధారి అర్జున ట్రైలర్: మెడికల్ ఇష్యూతో వస్తున్న వరుణ్ తేజ్ సినిమా  ట్రైలర్ టాక్
    భోళాశంకర్ ట్విట్టర్ రివ్యూ: మెహెర్ రమేష్ కు ఈసారైనా హిట్ దక్కిందా?  భోళాశంకర్

    సినిమా

    స్పిరిట్ నుండి తాజా అప్డేట్: మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది?  ప్రభాస్
    పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొనడం తప్పు కాదు: ఆర్జీవీ హీరోయిన్ శ్రీ రాపాక  తెలుగు సినిమా
    వెకేషన్ నుండి ఇండియాకు తిరిగొచ్చిన మహేష్ బాబు: గుంటూరు కారం సెట్లో ఎప్పుడు జాయిన్ అవుతున్నారంటే?  గుంటూరు కారం
    IIFM Awards 2023: : సీతారామం చిత్రానికి అవార్డు; మృణాల్ ఠాకూర్‌కు ప్రత్యేక పురస్కారం  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025