NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / టాలీవుడ్ లో శ్రీలీల జపం: ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం? 
    తదుపరి వార్తా కథనం
    టాలీవుడ్ లో శ్రీలీల జపం: ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం? 
    ప్రభాస్ సినిమాలో శ్రీలీలకు అవకాశం అంటూ వార్తలు

    టాలీవుడ్ లో శ్రీలీల జపం: ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 25, 2023
    03:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్.

    పెళ్లి సందD సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే స్టార్ డమ్ దక్కించుకున్న భామ.

    ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ బిజీగా మారిపోయింది.

    ప్రస్తుతం శ్రీలీల ఖాతాలో.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్ బాబు గుంటూరు కారం, రామ్ పోతినేని స్కంద, బాలయ్య భగవంత్ కేసరి, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ ఉన్నాయి.

    చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు అందరితోనూ శ్రీలీల నటించేస్తోంది. తాజాగా ప్రభాస్ సినిమాలోనూ శ్రీలీలకు ఛాన్స్ వచ్చిందని సమాచారం.

    Details

    హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా? 

    సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు హను రాఘవపూడి, ప్రభాస్ తో సినిమా చేసే పనిలో ఉన్నాడని టాక్.

    ఆల్రెడీ ప్రభాస్ కి కథ వినిపించాడని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను తీసుకోవాలని భావిస్తున్నారట.

    ప్రస్తుతానికి ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కానీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

    ఒకవేళ ఇది నిజమే అయితే సూపర్ స్టార్లందరితో కలిసి నటించిన లేటెస్ట్ హీరోయిన్ గా శ్రీలీల నిలుస్తుంది.

    ఇక ప్రభాస్ సినిమా విషయాలకు వస్తే, సలార్ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది. ఆ తర్వాత కల్కి 2898 AD వస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీలీల
    ప్రభాస్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Mango Chutney: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆమ్ చట్నీ.. మీరూ ఓసారి ట్రై చేయండి లేకపోతే మిస్‌యిపోతారు!తయారీ విధానం ఇదిగో.. వంటగది
    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి

    శ్రీలీల

    ఆదికేశవ గ్లింప్స్: మాస్ బాట పట్టిన ఉప్పెన హీరో  తెలుగు సినిమా
    భగవంత్ కేసరిగా బాలయ్య: ఊచకోత కోయడానికి అన్న దిగిండు  బాలకృష్ణ
    బాలయ్య అభిమానులకు పండగలాంటి వార్త: భగవంత్ కేసరి టీజర్ విడుదలకు టైమ్ ఫిక్స్  బాలకృష్ణ
    గుంటూరు కారం: కారం రంగు చీరలో ఘాటు పుట్టిస్తున్న శ్రీలీల  మహేష్ బాబు

    ప్రభాస్

    ఆదిపురుష్ సినిమాను థియేటర్ల నుండి తీసేయాలని ప్రధాని మోదీకి లేఖ  ఆదిపురుష్
    సలార్ టీజర్ రిలీజ్ కు కొత్త డేట్: ఈసారైనా అభిమానుల ఆశ నెరవేరుతుందా?  సలార్
    ఆదిపురుష్ ఆఫర్: 150రూపాయలకే 3డీ వెర్షన్ టిక్కెట్: ఏయే రాష్ట్రాల్లో ఆఫర్ వర్తిస్తుందంటే?  ఆదిపురుష్
    ప్రాజెక్ట్ కె టైటిల్ రివీల్ అమెరికాలోనే: ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే?  ప్రాజెక్ట్ కె

    తెలుగు సినిమా

    అల్లు అర్జున్ ఖాతాలో మరో గౌరవం: లండన్ కు పయనమవుతున్న ఐకాన్ స్టార్?  అల్లు అర్జున్
    సప్త సాగరాలు దాటి ట్రైలర్:తెలుగులో వస్తున్న  కన్నడ బ్లాక్ బస్టర్  నాని
    నాగచైతన్య కొత్త సినిమాలో హీరోయిన్ ఫిక్స్, వీడియో రిలీజ్ చేసిన మేకర్స్  నాగ చైతన్య
    రామ్ గ్లింప్స్: దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమా గ్లింప్స్ విడుదల  గ్లింప్స్

    సినిమా

    అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏయన్నార్ విగ్రహావిష్కరణ: తరలి వచ్చిన తెలుగు సినిమా తారలు  తెలుగు సినిమా
    జీవితంలో చాలా కష్టాలు, సమస్యలు వస్తాయి: ఇప్పటి యువతకు సమంత సందేశం  సమంత
    ఉస్తాద్ భగత్ సింగ్ క్వాలిటీపై నెటిజన్ కామెంట్.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్  ఉస్తాద్ భగత్ సింగ్
    కుమారి శ్రీమతి టీజర్: వయసు పెరిగినా పెళ్ళి చేసుకోని అమ్మాయి పాత్రలో నిత్యా మీనన్  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025