డీజిల్: వార్తలు

పెట్రోల్, డీజిల్‌ను రూ. 1 తక్కువే అమ్ముతాం: నయారా ఎనర్జీ 

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన 'నయారా ఎనర్జీ ' ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు విక్రయించే ధర కంటే రూ.1 తక్కువకు పెట్రోల్, డీజిల్‌ను విక్రయించడం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

డీజల్ వాహనాలను బ్యాన్ చేయాలి.. కేంద్రం వద్దకు కీలక నివేదిక

దేశంలో కర్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఓ కమిటీ కీలక ప్రతిపాదనలను పంపింది. 10 లక్షలకు పైబడి జనాభా కలిగిన నగరాల్లో 2027 నాటికి డీజల్ వాహనాలను పూర్తిగా బ్యాన్ చేయాలని పేర్కొంది.

12 Apr 2023

ఇంధనం

SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర ఇంధన పొదుపు సూచిక (ఎస్ఈఈఐ) 2021-22లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ ముందువరుసలో నిలిచినట్లు కేంద్రం తెలిపింది.