NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సెట్లో మామయ్యా అని పిలిచేదని శ్రీలీలతో బంధాన్ని బయటపెట్టిన అనిల్ రావిపూడి 
    తదుపరి వార్తా కథనం
    సెట్లో మామయ్యా అని పిలిచేదని శ్రీలీలతో బంధాన్ని బయటపెట్టిన అనిల్ రావిపూడి 
    శ్రీలీల తనకు బంధువు అవుతుందని అనిల్ రావిపూడి వెల్లడి

    సెట్లో మామయ్యా అని పిలిచేదని శ్రీలీలతో బంధాన్ని బయటపెట్టిన అనిల్ రావిపూడి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 16, 2023
    02:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ ప్రస్తుతం శ్రీలీల జపం చేస్తోంది. ఏ కొత్త సినిమాను మొదలుపెట్టినా అందులో హీరోయిన్ గా శ్రీలీల పేరు వినిపిస్తోంది.

    ఒకే హీరోయిన్ పేరు వరుస పెట్టి పెద్ద సినిమా నుండి చిన్న సినిమాల వరకు వినిపించడం ఇదే మొదటిసారి కావచ్చు.

    శ్రీలీల నటించిన భగవంత్ కేసరి చిత్రం ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురుగా శ్రీలీల కనిపిస్తోంది.

    ట్రైలర్ లో బాలకృష్ణ శ్రీలీల మధ్య కనిపించిన షాట్స్ ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని కలిగించాయి.

    అయితే శ్రీలీల గురించి ఆసక్తికరమైన విషయాన్ని భగవంత్ కేసరి దర్శకుడు అనిల్ రావిపూడి బయటపెట్టారు.

    Details

    అనిల్ రావిపూడి కోడలు శ్రీలీల 

    శ్రీలీల తనకు బంధువు అవుతుందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

    శ్రీలీల వాళ్ళ అమ్మ స్వర్ణ సొంత ఊరు ఒంగోలు దగ్గర పొంగులూరు అని, తన అమ్మగారి ఊరు కూడా అదేనని, స్వర్ణ తనకు వరుసకు అక్క అవుతుందని అనిల్ రావిపూడి తెలియజేశారు.

    ఈ క్రమంలో అక్క కూతురు తనకు కోడలు అవుతుందని, అంటే శ్రీలీల తనకు మేన కోడలు అవుతుందని అనిల్ రావిపూడి అన్నారు.

    అంతేకాదు భగవంత్ కేసరి షూటింగ్ చేస్తున్న సమయంలో అందరి ముందు డైరెక్టర్ గారు అని, శ్రీలీల పిలిచేదని, ఎవరూ లేనప్పుడు మాత్రం మామయ్య అని పిలిచేదని అనిల్ రావిపూడి వెల్లడి చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీలీల
    భగవంత్ కేసరి
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా

    శ్రీలీల

    ఆదికేశవ గ్లింప్స్: మాస్ బాట పట్టిన ఉప్పెన హీరో  తెలుగు సినిమా
    భగవంత్ కేసరిగా బాలయ్య: ఊచకోత కోయడానికి అన్న దిగిండు  బాలకృష్ణ
    బాలయ్య అభిమానులకు పండగలాంటి వార్త: భగవంత్ కేసరి టీజర్ విడుదలకు టైమ్ ఫిక్స్  బాలకృష్ణ
    గుంటూరు కారం: కారం రంగు చీరలో ఘాటు పుట్టిస్తున్న శ్రీలీల  మహేష్ బాబు

    భగవంత్ కేసరి

    భగవంత్ కేసరి టీజర్: పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టిన బాలయ్య బాలకృష్ణ
    భగవంత్ కేసరి నుండి కాజల్ లుక్ రిలీజ్: మధ్య వయసు మహిళగా కాజల్ కనిపిస్తోందా?  బాలకృష్ణ
    Bhagavath Kesari: బాలయ్య 'భగవంత్ కేసరి' రిలీజ్ డేట్‍ను ప్రకటించిన చిత్రబృందం  బాలకృష్ణ
    బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో ఊర మాస్ సాంగ్: రచ్చ రచ్చ చేయడానికి అందరూ రెడీ  బాలకృష్ణ

    తెలుగు సినిమా

    విజయ్ లియో మూవీలో రామ్ చరణ్ నటించాడా? ఆ లిస్టులో రామ్ చరణ్ పేరెందుకు ఉంది?  రామ్ చరణ్
    Ileana: ఉయ్యాల్లో ఊగుతున్న బాబు ఫోటోలను షేర్ చేసిన ఇలియానా  సినిమా
    కార్తీ ఖైదీ సినిమా అభిమానులకు గుడ్ న్యూస్: సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్  సినిమా
    యానిమల్: లిప్ లాక్ పోస్టర్ తో మొదటి పాట విడుదలపై అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగా  యానిమల్

    సినిమా

    దసరా సందర్భంగా ఆహాలో స్ట్రీమింగ్ కానున్న సరికొత్త వెబ్ సిరీస్ సర్వం శక్తిమయం  ఓటిటి
    బబుల్ గమ్ టీజర్: యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్న సినిమా టీజర్ చూసారా?  తెలుగు సినిమా
    ఇండియన్ 2 డబ్బింగ్ పనుల్లో శంకర్: అప్డేట్ కోసం అసహనాన్ని వ్యక్తం చేస్తున్న రామ్ చరణ్ అభిమానులు  రామ్ చరణ్
    తెరపైకి దిల్ రాజు, బోయపాటి శ్రీను కాంబినేషన్: తమిళ హీరోతో సినిమా మొదలు?  దిల్ రాజు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025