వోక్స్‌వ్యాగన్: వార్తలు

Volkswagan: జూలైలో వోక్స్‌వ్యాగన్ వాహనాలపై తగ్గింపు 

జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ జూలైలో భారత మార్కెట్లో తన వాహనాలపై భారీ తగ్గింపులను అందిస్తోంది.

Volkswagen : ఫోర్డ్ మోటార్స్ బాటలో పయనిస్తున్న వోక్స్‌వ్యాగన్.. మహీంద్రా & మహీంద్రాకు వాటాల విక్రయం

అమెరికన్ కార్ల తయారీదారు ఫోర్డ్ మోటార్స్ నిష్క్రమణ తర్వాత, ఇప్పుడు మరో విదేశీ కంపెనీ భారతీయ మార్కెట్ నుండి తన వ్యాపారాన్ని మూసివేయవచ్చు.

Volkswagen : వోక్స్‌వ్యాగన్ కార్లపై రూ. 2.4 లక్షల వరకు పొదుపు, ఈ అవకాశం ఏప్రిల్ 30 వరకు మాత్రమే 

Volksvagan తన కార్లు Tiguan,Tiguan Virtusపై ప్రమోషనల్ ఆఫర్లను అందిస్తోంది.ఈ ఆఫర్‌లో నగదు తగ్గింపు, ట్రేడ్-ఇన్ ప్రయోజనం, కొన్ని ఇతర ప్రోత్సాహకాలు ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ బ్లాక్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? 

ప్రముఖ ఆటో మొబైల్ జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ యూకేలో గోల్ప్ బ్లాక్ ఎడిషన్ వెహికల్ ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.33.23 లక్షలు ఉండనుంది.