మహీంద్రా: వార్తలు
02 Mar 2023
ఆటో మొబైల్టయోటా ఇన్నోవా హైక్రాస్ అధిక ధరతో ప్రారంభం
జపనీస్ ఆటోమోటివ్ సంస్థ టయోటా తన మొట్టమొదటి మాస్-మార్కెట్ హైబ్రిడ్ MPV, ఇన్నోవా హైక్రాస్ ను ప్రారంభించింది. ఇన్నోవా మోనికర్ భారతీయ సౌత్ ఈస్ట్ ఆసియా మార్కెట్లలో ప్రజాదరణ పొందిన మోడల్స్ లో ఒకటి. టయోటా నుండి వచ్చిన క్వింటెన్షియల్ ఫ్యామిలీ మూవర్ విశాలమైన క్యాబిన్ తో ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి.
27 Feb 2023
ఆటో మొబైల్2023 టాటా సఫారి vs మహీంద్రా XUV700 ఏది కొనడం మంచిది
స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలో సఫారీ 2023 అప్డేట్ ప్రారంభించింది, మార్కెట్లో ఏడు సీట్ల SUV విభాగంలో మహీంద్రా XUV700కి పోటీగా ఉంటుంది. సఫారీ ఈమధ్య కాలంలో టాటా మోటార్స్ నుండి అత్యంత సమర్థవంతమైన కార్లలో ఒకటి. అయితే, XUV700లో లెవెల్ 2 ADAS ఫంక్షన్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ వంటి ఇతర ప్రీమియం ఫీచర్లను పరిచయం చేయడం ద్వారా సెవెన్-సీటర్ SUV కేటగిరీలో మహీంద్రా దూకుడు పెంచింది.
23 Feb 2023
ఆటో మొబైల్E3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ
మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ, మహీంద్రా & మహీంద్రా గ్రూప్ లో ఒక విభాగం. ఇప్పుడు ఈ విభాగం ముంబై, దాని శివారు ప్రాంతాలలో ఆటోరిక్షా స్టాండ్‌లు, ఆటో డ్రైవర్ హోమ్ క్లస్టర్‌లు, జంక్షన్‌ల దగ్గర అనేక ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది.
14 Feb 2023
భారతదేశం20 లక్షలు లోపల భారతదేశంలో అందుబాటులో ఉన్న టాప్ 5 MPVలు
భారతదేశంలో MPV డిమాండ్ పెరుగుతోంది. ఈ వాహనాలు SUV లాగానే విశాలంగా ఉంటాయి. ప్రయాణీకుల సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని Renault, మారుతి సుజుకీ, కియా మోటార్స్, మహీంద్రా, టయోటా వంటి బ్రాండ్‌లు తమ సరికొత్త మోడళ్లను పరిచయం చేశాయి.
11 Feb 2023
అమ్మకంహైదరాబాద్ E-Prixలో XUV400 ఫార్ములా E ఎడిషన్ ప్రదర్శించిన మహీంద్రా
స్వదేశీ SUV స్పెషలిస్ట్ మహీంద్రా హైదరాబాద్ E-Prixలో XUV400 వన్-ఆఫ్ ఫార్ములా E ఎడిషన్‌ను ప్రదర్శించింది. మహీంద్రా ఫార్ములా ఈ-టీమ్ తో మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (మేడ్) ద్వారా ప్రత్యేక లివరీని రూపొందించారు.
08 Feb 2023
ఆటో మొబైల్ఫిబ్రవరిలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 కార్లపై ధరలు తగ్గించనున్న మహీంద్రా
స్వదేశీ వాహన తయారీ సంస్థ మహీంద్రా ఈ ఫిబ్రవరిలో భారతదేశంలో ఎంపిక చేసిన మోడళ్లపై తగ్గింపుతో పాటు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. తగ్గింపు ఉన్న కార్లలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 ఉన్నాయి. రూ.70,000 వరకు ఆఫర్లతో ఇవి అందుబాటులో ఉన్నాయి.
08 Feb 2023
ఆటో మొబైల్మహీంద్రా Thar RWD కొనాలనుకుంటున్నారా అయితే మరిన్ని వివరాలు తెలుసుకోండి
మహీంద్రా సంస్థ ఇటీవల భారతదేశంలో Thar RWDని విడుదల చేసింది. SUV పెట్రోల్, డీజిల్ ఆప్షన్స్ లో మూడు విభిన్న వేరియంట్లలో రాబోతుంది. Thar RWD డీజిల్ బుక్ చేస్తే మాత్రం డెలివరీకి సమయం పడుతుంది.
04 Feb 2023
ఎలక్ట్రిక్ వాహనాలుమహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం
స్వదేశీ SUV స్పెషలిస్ట్ మహీంద్రా గత సంవత్సరం ఆగస్టులో బ్రాండ్ యూరోపియన్ డిజైన్ స్టూడియోలో ఐదు కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ SUVలను ప్రకటించింది. అవి XUV.e8, XUV.e9, BE.05, BE.07, BE.09 మోడల్స్. కొత్త XUV.e, BE సబ్-బ్రాండ్‌ల క్రింద వస్తాయి. ఫిబ్రవరి 10న ఈ వాహనాలను తొలిసారిగా భారతదేశంలో ప్రదర్శిస్తుంది.
27 Jan 2023
కార్భారతదేశంలో ప్రారంభమైన మహీంద్రా XUV400 EV బుకింగ్స్
భారతదేశానికి చెందిన SUV స్పెషలిస్ట్ మహీంద్రా XUV400 కోసం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రూ. 21,000 టోకెన్ అమౌంట్ తో XUV400ను బుక్ చేసుకోవచ్చు. ఇవి మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. మహీంద్రాకు ఇదే మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ SUV