NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Mahindra XUV 700 : విక్రయాల్లో మహీంద్రా ఎస్‌యూవీలు రికార్డు.. సెప్టెంబర్‌లో టాటాను మించిన అమ్మకాలు 
    తదుపరి వార్తా కథనం
    Mahindra XUV 700 : విక్రయాల్లో మహీంద్రా ఎస్‌యూవీలు రికార్డు.. సెప్టెంబర్‌లో టాటాను మించిన అమ్మకాలు 
    విక్రయాల్లో మహీంద్రా ఎస్‌యూవీలు రికార్డు.. సెప్టెంబర్‌లో టాటాను మించిన అమ్మకాలు

    Mahindra XUV 700 : విక్రయాల్లో మహీంద్రా ఎస్‌యూవీలు రికార్డు.. సెప్టెంబర్‌లో టాటాను మించిన అమ్మకాలు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 05, 2024
    01:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అరుదైన ఘనతను సాధించింది. పాపులర్ ఎస్‌యూవీల విక్రయాల్లో సరికొత్త రికార్డును సృష్టించింది.

    మహీంద్రా బొలెరో, థార్, స్కార్పియో, ఎక్స్‌యూవీ 3ఎక్సో, ఎక్స్‌యూవీ 400, ఎక్స్‌యూవీ 700 వంటి మోడళ్లను గత నెలలో 51,062 ఎస్‌యూవీ కార్ల విక్రయానికి చేరుకుంది.

    మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కార్ల విక్రయాలు దేశీయంగా 50 వేల పైచిలుకు కంటే ఎక్కువగా జరగడం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో 2,60,210 ఎస్‌యూవీ యూనిట్లు అమ్ముడైనట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది.

    Details

    41,063 కార్లను విక్రయించిన నెక్సాన్

    ఇక, టాటా నెక్సాన్ 41,063 కార్ల విక్రయాలను నమోదు చేసింది.

    మహీంద్రా ఎస్‌యూవీ మోడల్స్ మాత్రమే విక్రయిస్తున్నప్పటికీ, టాటా మోటార్స్ హ్యాచ్ బ్యాక్, సెడాన్, ఎస్‌యూవీ విభాగాల్లో కూడా కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

    టాటా మోడల్‌లలో టియాగో, టైగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, కర్వ్, హారియర్, సఫారీ ఉన్నాయి.

    హ్యుందాయ్ మోటార్స్ కూడా విభిన్న సెగ్మెంట్లలో గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, వెర్నా, క్రెటా, టస్కన్ వంటి కార్లను విక్రయిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహీంద్రా
    టాటా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    మహీంద్రా

    హైదరాబాద్ E-Prixలో XUV400 ఫార్ములా E ఎడిషన్ ప్రదర్శించిన మహీంద్రా ఆటో మొబైల్
    20 లక్షలు లోపల భారతదేశంలో అందుబాటులో ఉన్న టాప్ 5 MPVలు ఆటో మొబైల్
    E3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ ఆటో మొబైల్
    2023 టాటా సఫారి vs మహీంద్రా XUV700 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్

    టాటా

    ఎలక్ట్రిక్ వాహనాల కోసం షోరూమ్‌లను ప్రారంభించనున్న టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలు
    మాన్యువల్ ధర నుండి ChatGPT వరకు టాటా ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియాలో వస్తున్న మార్పులు విమానం
    ఎయిర్ ఇండియా కొన్ని అంతర్జాతీయ మార్గాలలో అందిస్తున్న ప్రీమియం ఎకానమీ అనుభవం విమానం
    2023 ఆర్ధిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో కార్ల విక్రయాలు ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025